ఆర్టీసీ అధికారులతో కలిసి పాత బస్‌స్టేషన్ సందర్శనస్థలం, ఇతర అంశాలపై క్షేత్రస్థాయి పరిశీలనత్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికనిర్మాణం వైపు వడివడిగా అడుగులువరంగల్, జనవరి 9(నమస్తేతెలంగాణ) : అభివృద్ధి
ఉమ్మడి జిల్లాలో ఉత్సాహంగా వారోత్సవాలుడప్పుకొట్టి.. జెండా పట్టి ర్యాలీలుకదిలివస్తున్న రైతులు, టీఆర్ఎస్ శ్రేణులుపాలాభిషేకాలు, ఊరేగింపులతో సందడిగా పల్లెలుచిట్యాలలో భారీ బైక్ ర్యాలీ పాలాభిషేకాలు, ఊరే
గౌరవ వేతనం 30శాతం పెంపుఇక నుంచి రూ.15500లు పొందనున్న కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులు2021 జూన్ 1 నుంచే వర్తింపుకార్మికుల్లో ఆనందోత్సాహాలుసీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నర్సంపేట, జనవరి 7 : ప్రభుత్వం కా�
ఊరూరా ‘రైతుబంధు’ సంబురాలు వినూత్నంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు పెట్టుబడి సాయంపై హర్షాతిరేకాలు వ్యవసాయం పండుగలా మారిందన్న రైతులు కాశీబుగ్గ, జనవరి 6: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రధ
30 శాతం ఇన్సెంటివ్ పెంపుతో ఆశ కార్యకర్తల్లో హర్షాతిరేకాలు రూ.9,750కి పెరుగనున్న నెలవారీ ప్రోత్సాహకాలు జిల్లాలో 673 మంది ఆశాలకు ప్రయోజనం ఉత్తర్వులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం వరంగల్, జనవరి 6(నమస్తేతెలంగా
దూపకుంట పైనాన్షియర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు రంగశాయిపేటలో ఆరుగురు నిందితుల అరెస్ట్ బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్ స్వాధీనం వివరాలు వెల్లడించిన సీపీ తరుణ్‌జోషి సుబేదారి, జనవరి 6: మిల్స్‌కాలనీ పోలీస్�
నర్సంపేట/చెన్నారావుపేట: పీఆర్టీయూ టీఎస్ నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌ను ఆర్డీవో పవన్‌కుమార్ ఆవిష్కరించారు. పీఆర్టీయూ స్వర్ణోత్సవాల సందర్భంగా ప్రతి సభ్యుడికి ఈ డైరీని ఉచితంగా అందజేస్తున్నట్లు మండల �
వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే.. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పల్లెప్రకృతి వనం, బృహత్ ప్రకృతి వనం, శ్మశానవాటిక, డంపింగ్‌యార్డు ప్రారంభంసంగెం, జనవరి 6 : రైతుబంధు సంబురాలను జయప్ర�
ఎంజీఎం ఆస్పత్రిలో అదనంగా నిర్మాణంకొనసాగుతున్న ట్రయల్ రన్థర్డ్వేవ్ నేపథ్యంలో అధికారుల నజర్త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలుఒక్కోదాని సామర్థ్యం నిమిషానికి వెయ్యి లీటర్లువరంగల్, జనవరి 4 (నమ�
మొదటి రోజు 15-18 ఏళ్ల వయసున్న 236 మందికి టీకాలుఎంజీఎం, సీకేఎంతోపాటు అన్ని ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్28 రోజుల తర్వాత రెండో డోసు వేయించుకోవాలిజిల్లా వైద్యాధికారి వెంకటరమణవరంగల్ చౌరస్తా/పోచమ్మ మైదాన్, జన�
నేటి నుంచి వారం పాటు సంబురాలుఖాతాల్లోకి రూ.50వేల కోట్లు చేరనున్న సందర్భంగా వేడుకలురైతు సంక్షేమ పథకాలపై ఇంటింటా అవగాహనవిద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలురైతువేదికల వద్ద ముగింపు వేడుకలుఎడ్లబండ్ల�
కేవలం అద్దెల రూపంలో ప్రస్తుతం ఏడాదికి రూ.1.73 కోట్లువేలం ద్వారా హోల్‌సేల్, కమర్షియల్ షాపుల గదుల కేటాయింపుఇకనుంచి సంవత్సరానికి రూ.3.07 కోట్లుఓల్డ్ వెజ్ మార్కెట్ షిఫ్ట్‌నకు ఎమ్మెల్యే నన్నపునేని ప్రత్యే�
పరుగుపెడుతున్న పత్తి ధర ఎనుమాముల మార్కెట్లో రికార్డు స్థాయిలో ధర క్వింటాకు రూ.8,805 మార్కెట్ చరిత్రలో ఇంత రేటు పలకడం ఇదే ఫస్ట్ మురిసిపోతున్న పత్తి రైతులు దూదిపూలు రైతుల ఇంట సిరులు కురిపిస్తున్నాయి. చరి�
నేర రహిత కమిషనరేట్ దిశగా చర్యలు గత ఏడాది కంటే కేసులు పెరిగాయి రౌడీషీటర్లు, మాదకద్రవ్యాల రవాణాపై దృషి డయల్100 పై పెరిగిన నమ్మకం సోషల్ మీడియా ద్వారా కేసుల నమోదు సమీక్షలో వరంగల్ సీపీ డాక్టర్ తరుణ్‌జోషి �