వరంగల్ ఎంజీఎం దవాఖానకు నిధులు ఖర్చు చేయడంలేదని కాంగ్రెస్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అంగీకరించారు. త్వరలోనే వరంగల్ సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం అవుతుంది కదా.. అందుకే ని�
‘దవాఖానలో రోగులను పరామర్శించడాన్ని కూడా రాజకీయం చేస్తరా? ప్రతి విషయాన్నీ రాజకీయ కోణంలోనే చూస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి అరాచక పాలనను సాగిస్తున్నది’ అని బీఆర్ఎస్ మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్�
మహాత్మా గాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రి ఔట్ సోర్సింగ్ సంస్థ తీరు వివాదాస్పదమవుతున్నది. అవసరమైన చోట వదిలేసి కొద్ది నెలలుగా పని చేయని, చేసే స్థితిలోలేని యంత్రానికి టెక్నీషియన్‌ను నియమించడం చర్చనీయా�
వరంగల్ ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతూ మహబూబాబాద్ జిల్లా సబ్ జైలు రిమాండ్ ఖైదీ మృతి చెందాడు. పాత కేసు విషయంలో అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పోలీసులు చిత్రహింసలకు గురి చేయడం వల్లే తన కుమారుడు మృతి చెందాడ
ఉత్తర తెలంగాణకే తలమానికమైన వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో రక్త నిధి నిల్వలు అట్టడుగుకు చేరుకుంటున్నాయి. అత్యవసర స్థితిలో ప్రాణాలు కాపాడాల్సిన బ్లడ్ బ్యాంక్‌లో ఇప్పుడు రక్తం దొరకని దుస్థితి నెలకొన్నది.
వరంగల్ ఎంజీఎం దవాఖాన అత్యవసర వార్డులో తక్షణ సేవలు అందడం లేదు. నిన్నా మొన్నటి వరకు వసతుల కరువు వెంటాడితే.., ఇప్పుడు సిబ్బంది కొరత వేధిస్తున్నది. తీరా అధికారులు స్పందించి వసతులు సమకూర్చే సమయానికి సిబ్బంది
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న తీరుగా ఉంది ఎంజీఎం దవాఖానలో రోగుల పరిస్థితి. వైద్యం కోసం దవాఖానలో చేరితే చికిత్స మాట దేవుడెరుగు లేని రోగాలు అంటుకునేలా ఉన్నాయని పేషెంట్లు లబోదిబోమంటున్నారు. అర�
ఎంజీఎం హాస్పిటల్ మెడికల్ రికార్డు వి భాగం డిస్పాచ్ ఉద్యోగి కమలాకర్ తన కు బదులుగా ఓ ప్రైవేట్ వ్యక్తితో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇష్టారీతిన వసూళ్లు చేయడంతో పాటు అతడి వేధింపులు భరించలేక కొందరు పో�
స్వయంగా ఆరోగ్యశాఖ మంత్రి ఇచ్చిన ఆదేశాలన్నా ఇక్కడి వైద్యాధికారులకు లెక్కలేదు. వరంగల్ ఎంజీఎం దవాఖానలో వైద్యసేవలు మెరుగుపడేలా, విధుల్లో నిర్లక్ష్యం వహించే వారికి తావులేకుండా చూడాల్సిన వైద్యాధికారులు మ
జిల్లాలోని 9 మండలాలకు 9 అంబులెన్స్‌లు ఉండగా నిత్యం రోగులను ములుగు ప్రభుత్వ దవాఖానకు తీసుకువస్తున్నారు. ప్రథమ చికిత్స అనంతరం ఇక్కడి వైద్యులు ఎంజీఎం హాస్పిటల్‌కు రెఫర్ చేస్తున్నారు. దీంతో 108 వాహనాలు రికాం
వరంగల్ ఎంజీఎం దవాఖానలో వైద్య సేవల విషయం లో ఉన్నతాధికారులు సైతం నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎంజీఎంహెచ్ సిబ్బంది ఓ పాజిటివ్ గ్రూపు రక్తానికి బదులుగా బీ పాజిటివ్ గ్రూపు రక్తం ఎక్కించి బాధితురాలిని ప్ర
ఎంజీఎం దవాఖాన క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో)ల నిర్లక్ష్యం రోగులు, అటెండెంట్ల పాలిట శాపంగా మారింది. రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ మృతి చెందిన వ్యక్తి రికార్డుల నమోదులో మెడికల్ లీగల్ కేసుగా న