కోతుల దాడిలో గాయపడ్డ వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పెరికవేడులో గురువారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దూరిశెట్టి మల్లమ్మ(75) ఈ నెల10న
వడగండ్ల వానకు జరిగిన పంట నష్టంపై వెంటనే సర్వే చేసి పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వరంగల్ జిల్లా ఖానాపురంలో జాతీయ రహదారిపై రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేశారు.
Ration shops | దేశ వ్యాప్తంగావున్న పేదలకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్న రేషన్ షాపుల వద్ద ప్రధాని మోదీ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ డిమాండ్ చేశారు.
SBI Victims Protest | వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు శుక్రవారం బంగారం బాధితులు తాళాలు వేసి బ్యాంక్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు.
BRS Party | బీఆర్ఎస్ రజతోత్సవ సభను కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేస్తామని ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు ప్రతినబూనారు. కేసీఆర్ పరిపాలనను తిరిగి రాష్ట్ర ప్రజలకు అందిస్తామని శపథం చేశారు. తెలంగాణకు
నీటితొట్టిలో పడి చిన్నారి మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం బలాంగీర్ రాష్ట్రం బంబులియాబన్కు చెందిన రాజు మహకూర్ కుటుంబం బతుక�
వరంగల్ జిల్లా నర్సంపేటలో అక్ర మ నిర్మాణాన్ని ఆపాలంటూ గు రువారం దళిత సంఘం నాయకులు చేతిలో పెట్రోల్ బాటిల్తో వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలి పారు. వివరాలిలా ఉన్నాయి.. పట్టణంలోని మహబూబాబాద్ రోడ్డు సర్వ�
Holi celebrations | ఉమ్మడి వరంగల్ జిల్లాలో హోలీ వేడుకలు(Holi celebrations) ఘనంగా నిర్వహించారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు తీరొక్క రంగులను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ కేరింతలు కొడుతూ హోలీ శుభాకాంక్షలు తెలుప�
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం మాధన్నపేట రోడ్డులోని భూమికి సంబంధించి ఇరు వర్గాల మధ్య మంగళవారం ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, సీఐ, ఎస్సైలకు స్వల్ప గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఇస్లావత్ తండాలో 25 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదు.