మరో ఇరవై పడకల నవజాత శిశు కేంద్రం నాగర్‌కర్నూల్‌లో పాలియేటివ్ కేర్ సెంటర్ నేడు ప్రారంభించనున్న మంత్రి హరీశ్‌రావు వనపర్తి, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : వనప ర్తి జిల్లా వాసులకు కార్పొరేట్ వైద్యం అందనున్నద�
వనపర్తి, జనవరి 24 : ప్రజలకు ఓటు హక్కు వ జ్రాయుధం లాంటిది. ఎన్నికల నిర్వహణకు రా జ్యాంగం కల్పించిన విధానం ఓటు హక్కు. ఓటు అనే ది ఓటన్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఓటు అంటే తెలుగు నిఘంటువు ప్రకారం సమ్మతి, మద్ద త�
సర్కార్‌కు అన్నివర్గాల ఆశీర్వాదం ఉంది కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్ అధిష్టానం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి 112 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ యాపర్లకు చెందిన వివిధ పార్టీల నేతలు �
వనపర్తి జిల్లా కేంద్రంలో రహదారుల విస్తరణ పనులు నాలుగు ప్రాంతాల్లో చురుకుగా.. రూ.50 కోట్లతో నేషనల్ హైవే లుక్ 30 ఏండ్ల సమస్యకు పరిష్కారం సుందరంగా మారుతున్న పట్టణం ప్రయాణికులకు తీరనున్న యాతన వనపర్తి రోడ్లక�
ఫిర్యాదుల కోసం అందుబాటులోకి క్యూఆర్ కోడ్ రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేసే అవకాశం ఐదు నిమిషాల్లో ఘటనా స్థలంలోకి పోలీసులు సద్వినియోగం చేసుకోవాలంటున్న పోలీసులు వనపర్తి, జనవరి 22 : ఆపదలో ఉన్న మహిళల�
Wanaparthy | దోపిడీ దొంగలు గొర్రెలను కూడా వదల్లేదు. పెద్ద ఎత్తున గొర్రెలను అపహరించేందుకు యత్నించారు. అప్రమత్తమైన గ్రామస్తులు ఆ దొంగల ముఠాను పట్టుకుని దేహశుద్ధి చేశారు.
చారిత్రక నిర్మాణాలకు మహర్దశ పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు దృష్టి సారించిన మంత్రి నిరంజన్‌రెడ్డి పాలిటెక్నిక్ కళాశాలకు మెరుగులు సప్త సముద్రాలకు మంచిరోజులు వారసత్వ సంపద పూర్వవైభవం సంతరించుకోనున్నది
బలోపేతం కానున్న గ్రామీణ ప్రాంత పాఠశాలలు జీరో విద్యార్థులు ఉన్న స్కూళ్లు పునఃప్రారంభం వనపర్తి జిల్లాలో విధుల్లో చేరిన 280 మంది ఉపాధ్యాయులు వనపర్తి టౌ న్, జనవరి 19 : గ్రామీణ ప్రభుత్వ పా ఠశాలలను బలోపేతం చే సేం�
పేదలకు డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మాణం నాణ్యతగా చేపట్టాలి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వనపర్తి/వనపర్తి రూరల్, జనవరి 16 : గూడులేని పేదలకు సొంతింటి కల నెరవేర్చేందు కోసమే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబు
Minister Niranjan Reddy | వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రత్యేక పూజా కార్యక్రమాలును నిర్వహించారు.
ఒక్కొక్కరికీ పది కిలోల చొప్పున పంపిణీ ఉచితంగా అందించాలని ఉత్తర్వులు జారీ ఉమ్మడి జిల్లాలో 998 మందికి లబ్ధి వనపర్తి, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : ఆధారం లేకుండా సామాజిక, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సెక్స్ వర్
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి గట్టులో అంబరాన్నంటిన రైతుబంధు సంబురాలు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ఊరేగింపు ఉత్తమ రైతులకు పలుగు, పార, ప్రశంసాపత్రాలు గట్టు, జనవరి 11 : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు, ఆ తరు�