ప్రతిరోజూ వాకింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెప్తూ ఉంటారు. అయితే రోజుకు ఎంత సేపు నడవాలి? ఎన్ని అడుగులు వేస్తే మంచిది? అనే అనుమానాలు మాత్రం చాలామందికి ఉంటాయి.
Speeding Car Knocks Down Students | ఇద్దరు విద్యార్థులు ఫుట్‌పాత్‌పై నడుస్తున్నారు. ఇంతలో ఒక కారు వేగంగా వారి మీదకు దూసుకెళ్లింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
robot walking | ఒక రోబో అచ్చం మనిషిలా నడిచింది. టెస్లా సంస్థ అభివృద్ధి చేస్తున్న ఆప్టిమస్ హ్యూమనాయిడ్ రోబోట్ వీడియో క్లిప్‌ను ఎలాన్ మస్క్ షేర్ చేశారు. ఈ రోబో నడుస్తున్న తీరు అద్భుతంగా ఉందని తెలిపారు. అచ్చం మని�
పిల్లలు, పెద్దలు, వృద్ధులు, పురుషులు, స్త్రీలు, ధనికులు, సాధారణ, మధ్యతరగతి కుటుంబాలు అనే బేధాలు లేకుండా వారికున్న అనుకూలతను బట్టి వ్యాయామానికి సమయం కేటాయించాల్సిన అవసరం ఉంది.
అసెంబ్లీ సమావేశాలు శనివారం నుంచి జరుగనుండటంతో అసెంబ్లీకి 4 కిలోమీటర్ల పరిసర ప్రాంతాలలో ఆంక్షలు ఉంటాయని నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య ఉత్తర్వులు జారీ చేశారు.
ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ కొంత సమయం నడవాలని(వాకింగ్) డాక్టర్లు తరుచూ సూచించే విషయం అందరికీ తెలిసిందే. కానీ తాజా అధ్యయనంలో నడక కంటే రోజూ 25 నిమిషాల పాటు పరుగెడితే ఆయుష్షు పెంచుకోవచ్చని, 8 ఏండ్ల పాటు 35 శాతం మృత�
శారీరక వ్యాయామంలో నడక చాలా ఆరోగ్యకరమైనదని (Health Tips) చెవుతుంటారు. తేలికపాటి వ్యాయామంగా పరిగణించే వాకింగ్‌తో గుండె ఆరోగ్యం మెరుగవడమే కాకుండా కండరాల బలోపేతమవడం, బరువు తగ్గడం వంటి ఎన్న�
మన నడక తీరు మన ఆయుష్షుపై ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. రోజు నడిచే అడుగులతోపాటు, ఎంత వేగంగా నడుస్తున్నారనేది కూడా ముఖ్యమేనని తెలిపింది. రోజుకు కనీసం 2,500 అడుగులు వేసేవారికి మరణించే ముప్పు 8%
ఎక్కువసేపు ఒకే దగ్గర కూర్చోవడం ఆరోగ్యానికి హానికరం. క్రమం తప్పక వ్యాయామం చేసినా కూడా ఇది మంచిది కాదు. టైప్-1 డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో చక్కెర
స్థాయులను అదుపులో ఉంచుకోడానికి, ప్రతి అరగంటకూ మూడు నిమిషాల
నడకతో మధుమేహానికి చెక్ పెట్టవచ్చని శాస్త్రవేత్తలు తేల్చారు. టైప్-1 డయబెటిస్‌తో పాటు టైప్-2 డయబెటిస్‌కు సైతం నడక సరైన ఔషధమని వారు గుర్తించారు. నెదర్లాండ్ వర్సిటీ పరిశోధకులు మొదట 3 నిమిషాల నడక, ఆపై 30 నిమి�
కాలం మారుతోంది. కాలంతోపాటు వాతావరణం మారుతోంది. కాలుష్య కారకాలు మారుతున్నాయి. మనిషి కూడా యాంత్రికంగా మారుతున్నాడు. బిజీ లైఫ్‌లో మనుషులు తీసుకునే ఆహార నియమాలు మారుతున్నాయి.
వారంలో ఒకటి రెండు రోజులు 8 వేల అడుగులు నడిస్తే ముందస్తు మరణ ముప్పు గణనీయంగా తగ్గుతుందని ఒక పరిశోధన వెల్లడించింది. క్రమం తప్పకుండా వ్యాయామంతో మరణముప్పు తగ్గుతుందని గత పరిశోధనలు రుజువు చేసాయి.