నడక.. అత్యుత్తమ వ్యాయామం. ఉదయం, సాయంత్రమే కాదు.. రాత్రి భోజనం తర్వాత కొద్దిసేపు వాకింగ్ చేయడం చాలామందికి అలవాటు. ఇది ఆరోగ్యకరం కూడా! అయితే, కొందరిలో ఈ అలవాటు.. మంచిది కాదని నిపుణులు అంటున్నారు. కొన్ని రకాల ఆర�
పరిగెడుతూ పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మేలన్నది పెద్దల మాట. వాళ్లు చెప్పినట్టే నాలుగు కిలోమీటర్లు పరుగెత్తి ఆయాసపడే కంటే నెమ్మదిగా రెండు కిలోమీటర్లు నడిచింది మేలని డాక్టర్లు చెబుతున్నారు. నడక, ప
Ranthambore National Park | ఇద్దరు వ్యక్తులు తమ ప్రాణాలను రిస్క్ చేశారు. పులి ముందు నడుచుకుంటూ వెళ్లారు. పులి పిల్లలను చేతితో తాకారు. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
వాకింగ్.. వ్యాయామంలో ‘కింగ్'గా గుర్తింపు పొందింది. అనేక పరిశోధనల ఆధారంగా.. ఆరోగ్యానికి, దీర్ఘాయువుకు నడకను మించింది లేదని తేలింది. అయితే.. దీని ప్రయోజనాలను పొందడానికి మైళ్లకు మైళ్లు నడవాల్సిన అవసరం లేదన�
నడక.. వ్యాయామాల్లోనే అత్యంత సులువైంది. అత్యంత ప్రభావవంతమైంది. స్థిరమైన నడక.. బరువును అంతే స్థిరంగా తగ్గిస్తుంది. ఆరోగ్యానికీ అండగా నిలుస్తుంది. వాకింగ్ చేయాలంటే.. ప్రత్యేకమైన పరికరాలు కొనాల్సిన పనిలేదు. �
యువతీయువకులు ప్రతి రోజు వాకింగ్, రన్నింగ్, క్రీడల్లో పాల్గొని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మార్చి 2న జరిగే రాచకొండ రన్నర్స్ నిర్వహించబోయే ‘ఆరోగ్య రన్' వాల్పోస్టర్న
నడక.. ఆరోగ్యానికి దివ్యౌషధం! అత్యంత ప్రభావశీలమైన వ్యాయామం! అయితే, మామూలుగా నడిచేకన్నా.. వెనక్కి నడవడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని అంటున్నారు నిపుణులు. సాధారణంగా వాకింగ్ చేసేటప్పుడు.. శక్తి �
మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పౌష్టికాహారాన్ని తీసుకోవడంతోపాటు వేళకు భోజనం చేయాలి. అలాగే సరైన వ్యాయామం లేదా శారీరక శ్రమ కూడా ఉండాలి. అప్పుడే మనకు రోగాలు రాకుండా ఉంటాయి.
తిన్న తర్వాత ఓ వంద అడుగులు వేయాలనేది పెద్దల మాట. మనం దీన్ని చిన్న విషయంగా తేలికగా తీసుకుంటాం. కానీ తిన్న తర్వాత ఓ చిన్న నడక మన ఆరోగ్యానికి హామీ ఇస్తుంది.
ఆరోగ్యమే మహా భాగ్యమని, మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం మంచి ఆహారాన్ని తీసుకోవడంతోపాటు తగినంతసేపు వ్యాయామం చేయడం కూడా ముఖ్యమేనని పెద్దలు ఎప్పుడూ చెప్పే మాటే.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయాలన్న సంగతి తెలిసిందే. అయితే వ్యాయామం అంటే మరీ కష్టపడి జిమ్లలో కసరత్తులు చేయాల్సిన పనిలేదు. రోజూ కనీసం 30 నిమిషాల పాటు సాధారణ వాకింగ్ చేసినా చాలు.
వ్యాయామం చేయడం అన్నది మెరుగైన జీవితానికి, దీర్ఘాయుష్షుకి దోహదం చేస్తుందన్నది చాలాకాలం నుంచీ తెలిసిన విషయమే. అయితే ఎంత వ్యాయామం చేస్తే ఎంత మేరకు ఉపయోగపడుతుంది అన్న విషయం మీద ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ య�
మనకు అందుబాటులో ఉన్న అత్యంత సురక్షితమైన, అసలు ఖర్చు లేని వ్యాయామాల్లో వాకింగ్ ఒకటి. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎవరైనా సరే వాకింగ్ చేయవచ్చు. రోజూ 30 నిమిషాల పాటు వాకింగ్ చేయడం వల్ల ఎన్నో �
నడకను మించిన వ్యాయామం లేదు. నిత్యం కనీసం 8వేల అడుగులైనా వేస్తే.. ఆరోగ్యానికి ఎంతో మేలు. కానీ, ఉదయాన్నే వాకింగ్కు వెళ్లడం అందరికీ సాధ్యంకాదు. అలాంటివారు సాయంత్రపు నడకను ఎంచుకుంటారు.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ కచ్చితంగా సరైన జీవన విధానాన్ని పాటించాలి. రోజూ తగినన్ని గంటల పాటు నిద్రించాలి. తగినన్ని నీళ్లను తాగాల్సి ఉంటుంది. వేళకు భోజనం చేయాలి. రోజూ కనీసం 30 నిమిషాల పాటు అయినా �