Evening Walk | సాయంత్రం వేళ వ్యాయామం.. వారికి ఎంతో ప్రయోజనం
సాయంత్రం వేళ వ్యాయామం చేస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా మధుమేహం, ఊబకాయంతో బాధపడుతున్న వారికి సాయంత్రం పూట చేసే వ్యాయామం చాలా మేలు చేస్తుందని తేలింది.
Evening Walk | న్యూఢిల్లీ: సాయంత్రం వేళ వ్యాయామం చేస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా మధుమేహం, ఊబకాయంతో బాధపడుతున్న వారికి సాయంత్రం పూట చేసే వ్యాయామం చాలా మేలు చేస్తుందని తేలింది. 40 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న 30 వేల మందిపై ఎనిమిదేండ్ల పాటు చేసిన ఈ అధ్యయనం వివరాలు ‘డయాబెటిస్ కేర్’ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి.
సాయంత్రం 6 గంటల నుంచి అర్థరాత్రి మధ్య వ్యాయామం, శారీరక శ్రమ చేసే వారిలో గుండెజబ్బులు, అకాల మరణ ముప్పు తక్కువగా ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఎలాంటి వ్యాయామం చేసినా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని, వాకింగ్, రన్నింగ్, మెట్లు ఎక్కడం, ఇల్లు శుభ్రం చేయడం వంటివేవి చేసినా మేలేనని పరిశోధకులు పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

