రోజుకు కనీసం 4,000 అడుగులు నడిచినా శారీరక ఆరోగ్యం బాగుంటుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దీని ప్రకారం.. వారానికి ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ విధంగా నడిస్తే సరిపోతుంది.
పూర్వం ఒకప్పుడు ప్రజలు రోజూ శారీరక శ్రమ చేసేవారు. గంటల తరబడి ఏదో ఒక పనిచేస్తూనే ఉండేవారు. కనుకనే వారు ఎక్కువ కాలం పాటు ఎలాంటి రోగాలు రాకుండా ఆరోగ్యంగా జీవించగలిగేవారు.
ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రస్తుతం చాలా మంది వాకింగ్ చేస్తున్నారు. వాకింగ్ అనేది చాలా తేలికైన వ్యాయామం. దీన్ని చేసేందుకు డబ్బు ఖర్చు చేయాల్సిన పని లేదు. ఏ వయస్సులో ఉన్నవారైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా వాకి�
Tiger, peacock walking | జాతీయ జంతువు పులి, జాతీయ పక్షి నెమలి ఒకేచోట చాలా ఠీవీగా, దగ్గరగా నడిచాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అరుదైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
రోజువారీ నడక, ఇంటి పనులు లాంటి తేలికపాటి కార్యకలాపాలు కూడా శరీరానికి మంచి వ్యాయామంగా పరిగణించవచ్చని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది.
నార్డిక్ ప్రాంతం భూగోళంపై ఐరోపా ఖండం ఉత్తర ప్రాంతంలో, ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉంటుంది. ఎక్కడ చూసినా మంచుతో కప్పేసిన పర్వతాలు, ఆకుపచ్చటి మైదానాలు కనువిందు చేస్తుంటాయి. అంతటి అందమైన ప్రాంతంలో పురుడు పోస
గోదావరిఖని జవహర్ నగర్ లో గల సింగరేణి క్రీడా మైదానంలో మర్కటాల సమూహం చూస్తున్నారుగా... శనివారం ఉదయం వాకింగ్ కు వచ్చిన వాకర్లపై వానరాలు విరుచుకపడ్డాయి. దీనితో గత్యంతరం లేక వాకర్స్ భయం తో బతుకు జీవుడా అంటూ వె�
ఆనందంగా జీవించాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా జీవించాలంటే? రోజూ నడవాలని చెబుతున్నారు నిపుణులు. నడకతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిసిందే. కానీ, ఒళ్లు రోగాలపుట్టగా మారిన తర్వాత ఎంత నడిస్తే ఏం ప్రయోజనం! అ�
నడక, యోగా.. ఈ రెండు అలవాట్లు ఆరోగ్యానికి భరోసా ఇస్తాయి. యోగాతో కలిపి కూడా నడకను కొనసాగించొచ్చని నిపుణులు చెబుతున్నారు. అందులోనూ ‘తాడాసన వాకింగ్'తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు.
నడక.. అత్యుత్తమ వ్యాయామం. ఉదయం, సాయంత్రమే కాదు.. రాత్రి భోజనం తర్వాత కొద్దిసేపు వాకింగ్ చేయడం చాలామందికి అలవాటు. ఇది ఆరోగ్యకరం కూడా! అయితే, కొందరిలో ఈ అలవాటు.. మంచిది కాదని నిపుణులు అంటున్నారు. కొన్ని రకాల ఆర�
పరిగెడుతూ పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మేలన్నది పెద్దల మాట. వాళ్లు చెప్పినట్టే నాలుగు కిలోమీటర్లు పరుగెత్తి ఆయాసపడే కంటే నెమ్మదిగా రెండు కిలోమీటర్లు నడిచింది మేలని డాక్టర్లు చెబుతున్నారు. నడక, ప
Ranthambore National Park | ఇద్దరు వ్యక్తులు తమ ప్రాణాలను రిస్క్ చేశారు. పులి ముందు నడుచుకుంటూ వెళ్లారు. పులి పిల్లలను చేతితో తాకారు. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
వాకింగ్.. వ్యాయామంలో ‘కింగ్'గా గుర్తింపు పొందింది. అనేక పరిశోధనల ఆధారంగా.. ఆరోగ్యానికి, దీర్ఘాయువుకు నడకను మించింది లేదని తేలింది. అయితే.. దీని ప్రయోజనాలను పొందడానికి మైళ్లకు మైళ్లు నడవాల్సిన అవసరం లేదన�
నడక.. వ్యాయామాల్లోనే అత్యంత సులువైంది. అత్యంత ప్రభావవంతమైంది. స్థిరమైన నడక.. బరువును అంతే స్థిరంగా తగ్గిస్తుంది. ఆరోగ్యానికీ అండగా నిలుస్తుంది. వాకింగ్ చేయాలంటే.. ప్రత్యేకమైన పరికరాలు కొనాల్సిన పనిలేదు. �