అర్హులందరూ ఓటర్లుగా నమోదు చేయించుకునేలా రాజకీయ పార్టీలు చొరవ చూపాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు సూచించారు. ఓటరు జాబితాను పక్కాగా రూపొందించేందుకు సహకరించాలని కోరారు. కలెక్టరేట్లో శుక
ప్రత్యేక ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్
రానున్న పార్లమెంట్ ఎన్నికల కు సర్వం సిద్ధం చేయాలని, ఓటరు జాబితా తయారీతో పాటు ఎన్నికలు ప కడ్బందీగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎన్ని కల అధికారి వికాస్‌రాజ్ అన్నారు.
పార్లమెంట్ ఎన్నికలకు ఓటర్ జాబితా తయారీతో పాటు పోలింగ్ పకడ్బందీగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం ఓటరు జాబితాను తప్పులు లేకుండా రూపొందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి సంగీత సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఓటరుగా నమోదు కావడానికి ఎన్నికల సంఘం(ఈసీ) మరో అవకాశం కల్పించింది. జనవరి 1, 2024 వరకు పద్దెనిమిదేండ్లు నిండిన యువతీయువకులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
లోక్‌సభ ముందస్తు ఎన్నికలకు కేంద్రం అడుగులు వేస్తున్నదా..? అందు కోసం అంతా సిద్ధం చేస్తున్నదా..? అంటే అవుననే సమాధానం వస్తున్నది. నిబంధనల ప్రకారం 2024 ఏప్రిల్‌లో జరగాల్సిన ఎన్నికలను ఈ సారి మార్చిలోనే నిర్వహించ�
అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. ఇక స్థానిక సంగ్రామం షురూ కానున్నది. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీన సర్పంచుల పదవీ కాలం ముగియనుండడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు కసరత్తు ముమ్మరం చేసింది.
సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల తేదీ ఖరారైంది. అసెంబ్లీ ఎన్నికలు రావడంతో నిలిచిపోయిన ఈ ప్రక్రియ మళ్లీ మొదలైంది. ఇప్పటికే బరిలో నిలిచిన 13 సంఘాలకు గుర్తులు కేటాయించగా, సోమవారం జరిగిన సమావేశంలో ఈ
అక్టోబర్ 4వ తేదీన విడుదల చేసిన ఓటరు జాబితా తరువాత జిల్లాలో కొత్తగా 1,67,163 మంది ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దీంతో జిల్లాలో ఓటర్ల సంఖ్య 35,23,219కి చేరింది. ఇందులో పురుషులు 18,22,366 మంది ఉండగా, మహిళలు 16,99,600 మంది
ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరును హెల్ప్‌లైన్ యాప్ ద్వారా పరిశీలించుకొని తప్పక ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ కోరారు. ఓటు హక్కును పౌరులందరూ తమ నైతిక బాధ్యతగా వినియోగి�