TTD | వైజాగ్‌కు చెందిన ఎంకే బిల్డర్స్ ఎండీ రామకృష్ణ ఆదివారం టీటీడీ కి చెందిన శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు, శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి తృటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం విశాఖ ఏయూ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని మొక్కలు నాటారు.
AP News | ఏపీలోని విశాఖలో రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనుల్లో అపశ్రుతి నెలకొంది. గాజువాక సమీపంలో ఆటో నగర్ నుంచి దువ్వాడ వెళ్లే మార్గంలో నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి డకింగ్ కుప్పకూలింది.
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు రైల్లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల వద్ద నుంచి రూ.3 లక్షల 93
Vizag Murder Case | విశాఖపట్నం మౌనిక హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు రవీంద్రను మూడు రోజుల కస్టడీకి తీసుకుని గాజువాక పోలీసులు విచారించడంంతో కొత్త విషయాలు బయటకొచ్చాయి.
Visakhapatnam | సరదాగా సాగాల్సిన క్రికెట్ మ్యాచ్ ఓ యువకుడి ప్రాణం తీసింది. ఆటోలో తలెత్తిన వివాదం కారణంగా ఓ డిగ్రీ విద్యార్థిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఏపీలోని విశాఖపట్నంలో ఈ ఘోరం జరిగింది.
భారత నౌకా దళం అమ్ముల పొదిలోకి శుక్రవారం రెండు సరి కొత్త అస్ర్తాలు చేరాయి. ఐఎన్ఎస్ తారాగిరిని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నంలో ప్రారంభించారు.
ఏపీలోని విశాఖపట్నంలో దారుణం జరిగింది. డబ్బుల కోసం వేధిస్తుందని ప్రియురాలిని ఓ వ్యక్తి కిరాతకంగా చంపేశాడు. భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో ఆమెను ఇంటికి పిలిచి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని రెండు ముక్�
Indigo Flight | దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుంచి డిల్లీ వస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.
మార్సిస్టు రచయిత ఆచార్య చందు సుబ్బారావు (80) గురువారం విశాఖపట్నంలో కన్నుమూశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో భూభౌతిక శాస్త్రవేత్త, ప్రొఫెసర్‌గా ఆయన పనిచేశారు.
Special Trains | ఆంధ్రుల అతి పెద్ద పండుగ సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను సోమవారం నుంచి ప్రారంభించింది.