వారణాసి వీధుల్లో తిరిగే ఓ వీధి కుక్కకు మహాయోగం పట్టింది. డచ్ జాతీయురాలైన మెరల్ బొటెన్బల్ ఇటీవల వారణాసి వచ్చినప్పుడు జయ అనే శునకంతో అనుబంధం ఏర్పడింది.
ఇటీవల భారత్-కెనడా మధ్య ఏర్పడిన దౌత్య ప్రతిష్టంభనతో కెనడాలో నిలిపివేసిన వీసా సేవలలో కొన్నింటిని గురువారం నుంచి పునరుద్ధరిస్తున్నట్టు భారత్ బుధవారం ప్రకటించింది.
ఇక నుంచి భారత్, మరో ఆరు దేశాల వారు వీసాలకు ఎలాంటి రుసుం చెల్లించనవసరం లేకుండా శ్రీలంక టూరిస్టు వీసాలను ఉచితంగా పొందవచ్చు. భారత్ సహా చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయిలాండ్‌కు చెందిన టూరిస్టుల�
భారతీయ ఉద్యోగుల కుటుంబసభ్యుల రాకపోకలను సులభతరం చేస్తూ కెనడా సూపర్ వీసా నిబంధనల్ని సులభతరం చేసింది. సూపర్ వీసా గడువును 10 ఏండ్లకు పెంచింది. దీంతో విజిటింగ్ వీసాపై వచ్చి 6 నెలలకోసారి మళ్లీ ఫీజులు కట్టి వ�
వీసాల జారీలో భారత్‌లోని అమెరికా ఎంబసీ 10 లక్షల మైలురాయిని దాటింది. ఈ ఏడాది జారీ చేసిన వివిధ నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల సంఖ్య 10 లక్షలకు చేరుకున్నట్టు అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది.
Asian Games | భారత్‌కు చెందిన అరుణాచల్ ప్రదేశ్ క్రీడాకారులకు వీసాను చైనా నిరాకరించింది. ఆసియా క్రీడల్లో (Asian Games) వారు పాల్గొనకుండా అడ్డుకున్నది. భారత్ దీనిపై నిరసన తెలిపింది. అలాగే చైనాలోని హాంగ్జౌలో శనివారం జ
Visa Fare | వీసా దరఖాస్తుదారులకు భారత్‌లోని అమెరికా ఎంబసీ అలర్ట్ జారీచేసింది. దరఖాస్తు రుసుం మొత్తం చెల్లించినప్పటికీ, నిర్ణీత సమయానికి వీసా ఇంటర్వ్యూకి హాజరుకాకపోతే గడువు ముగిసినట్టుగానే పరిగణిస్తామని యూ�
నకిలీ అడ్మిషన్ లెటర్లు, ఫేక్ డాక్యుమెంట్లతో కెనడాకు వెళ్లిన వందలాది మంది భారత విద్యార్థులు అక్కడ బహిష్కరణకు గురైన నేపథ్యంలో వీసా ఏజెంట్లు, ఆపరేటర్ల మోసాల అంశం మరోసారి చర్చనీయాంశమైంది.
వార్షిక పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో భారత్ స్థానం మరింత దిగజారింది. మొత్తం 199 దేశాల జాబితాలో గత ఏడాది 138 స్థానంలో ఉన్న భారత్ ఈసారి 144వ స్థానంలో నిలిచింది.
H-1B Visa | మాంద్యం కారణంగా లేఆఫ్స్ కొనసాగుతున్న వేళ ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బందులు పడుతున్న వారికి అగ్రరాజ్యం అమెరికా ఊరటనిచ్చింది. హెచ్1బీ వీసాల నిబంధనలపై ఉన్న గడువును సడలించేందుకు సుముఖత చూపించింది.
వీసా ప్రాసెసింగ్ కోసం చెల్లించిన డబ్బులను తిరిగి ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడుతున్న కన్సల్టెన్సీ సంస్థ నిర్వాహకులపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. జ