అమెరికాలోనే హెచ్1బీ రెన్యువల్!
వీసా గడువు ముగిసిన విదేశీయులు రెన్యువల్ కోసం మళ్లీ స్వదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అమెరికాలోనే రెన్యువల్ చేసే పైలట్ ప్రాజెక్టును చేపడుతున్నట్టు ఆ దేశ వీసా సర్వీస్ డిఫ్యూటీ అసిస్టెంట్ సెక్రెటరీ జులీ స్టఫ్ తెలిపారు. హెచ్ 1బీ వీసాదారులకు ఈ సౌకర్యం కల్పించనున్నట్టు వెల్లడించారు.
వాషింగ్టన్, నవంబర్ 29: వీసా గడువు ముగిసిన విదేశీయులు రెన్యువల్ కోసం మళ్లీ స్వదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అమెరికాలోనే రెన్యువల్ చేసే పైలట్ ప్రాజెక్టును చేపడుతున్నట్టు ఆ దేశ వీసా సర్వీస్ డిఫ్యూటీ అసిస్టెంట్ సెక్రెటరీ జులీ స్టఫ్ తెలిపారు. హెచ్ 1బీ వీసాదారులకు ఈ సౌకర్యం కల్పించనున్నట్టు వెల్లడించారు. మొదటి దఫాలో 20 వేల వీసాలను రెన్యువల్ చేయనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంతో అత్యధికంగా భారతీయులే లాభపడనున్నారు. అమెరికా వర్క్ వీసా గడువు ముగిసిన తర్వాత రెన్యువల్ చేయించుకోవాలంటే ఇప్పటివరకు స్వదేశానికి వెళ్లాల్సి వచ్చేది. ప్రయాణ సమయం, ఖర్చులను దృష్టిలోపెట్టుకొని వీసాదారుల కష్టాలను తొలగించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు జులీ పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

