అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై అదనపు సుంకాలు విధించి ఆర్థికపరమైన ఉద్రిక్తతలను పెంచిన వేళ భారత్‌కు అమెరికా నుంచి మరో పెను సవాలు ఎదురుకానున్నది.
అమెరికా వీసా దరఖాస్తుదారులపై వచ్చే ఏడాది నుంచి అదనపు భారం పడబోతున్నది. ఇమిగ్రేషన్ సేవల సంస్థ ఫ్రాగోమెన్ వెల్లడించిన వివరాల ప్రకారం, నాన్ ఇమిగ్రెంట్ వీసా జారీ సమయంలో వీసా ఇంటెగ్రిటీ ఫీజు కింద 250 డాలర్
ఉద్యోగ నిమిత్తం అమెరికాలో ఉంటున్న హెచ్1బీ ఉద్యోగుల పట్ల ట్రంప్ సర్కార్ మరింత కఠిన వైఖరి అమలుజేస్తున్నది. ఉద్యోగుల ఇంటి చిరునామాలు, వారి బయోమెట్రిక్ వివరాలు ఇవ్వాల్సిందిగా అక్కడ పనిచేస్తున్న విదేశీ
అమెరికా వలస విధానాల్ని మరింత కఠినతరం చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు వలసదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. స్వదేశానికి వెళ్తే.. తిరిగి అమెరికాకు రానిస్తారా? లేదా? అన్నదానిపై
అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులకు త్వరలో వీసా కష్టాలు తీరనున్నాయి. హెచ్-1బీ వీసాల పునరుద్ధరణ కోసం వారు భారత్‌కు తిరిగి రావాల్సిన అవసరం లేకుండా అక్కడే రెన్యువల్ చేసుకునే సదుపాయాన్ని కల్పించబోత
అమెరికాలోని కంపెనీల్లో కీలక పదవుల్లో విదేశీ ఉద్యోగులను నియమించుకొనేందుకు అనుమతించే హెచ్-1బీ వీసాలపై అగ్రరాజ్యంలో పెద్దయెత్తున చర్చ జరుగుతున్నది. జనవరి 20న రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న
అగ్రరాజ్యం అమెరికాలో హెచ్-1బీ వీసాలపై అటు రాజకీయ నేతల్లో, ఇటు పౌర వర్గాల్లో జోరుగా చర్చ సాగుతున్నది. వాస్తవానికి హెచ్-1బీ వీసా ద్వారా విదేశీయులను రప్పించాల్సిన స్థితిలో అమెరికా లేదని ఆ దేశానికి చెందిన మ
నిపుణులైన విదేశీ ఉద్యోగులు, కార్మికులు అమెరికా రావడానికి ఉపయోగించే హెచ్1బీ వీసా విధానానికి తానెప్పుడూ అనుకూలమేనని కొత్తగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
H-1B VISA | విదేశీ నిపుణులు అమెరికా ఉద్యోగం చేసేందుకు అవకాశం కల్పించే హెచ్1బీ వీసాలపై అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తున్నది. ఈ వీసాలపై ఇప్పటివరకు ఉన్న కంట్రీ క్యాప్‌ను తొలగించే అవకాశా�
మంచి జీతం, మెరుగైన జీవితాన్ని అందించే అమెరికా ఉద్యోగం కోసం విదేశీయులు పెట్టుకునే ఆశలను అక్కడి టెక్ కంపెనీలు అడియాశలు చేస్తున్నాయి. హెచ్1బీ వీసా స్పాన్సర్షిప్లను భారీగా తగ్గిస్తున్నాయి. విదేశీ గ్రా�
గడిచిన రెండున్నర దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా అమెరికా జాబ్ మార్కెట్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఉపాధి కోసం అమెరికా వెళ్దామనుకునేవారి సంగతి అటుంచితే.. ఎప్పుడు తమ ఉద్యోగాలు ఊడుతాయో అని అమెరికాలో
అమెరికా హెచ్-1బీ వీసా లాటరీ కోసం ఈ ఏడాది దాదాపు 40 శాతం తక్కువ దరఖాస్తులు వచ్చాయని యూఎస్ సిటిజన్‌షిప్ ఆండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) వెల్లడించింది. 2023 లో 7,58,994 దరఖాస్తులు రాగా, ఈ ఏడాది 4,79,342 దరఖాస
అమెరికాలో ఉద్యోగానికి వీలు కల్పించే హెచ్1బీ వీసా మరింత భారం కానున్నది. హెచ్1బీ సహా ఎల్1 ఈబీ 5 వంటి వలసేతర వీసా ఫీజులను అమెరికా భారీగా పెంచింది. పెరిగిన ధరలు ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి రానున్నాయి. 2016 తర్వాత ఈ
అమెరికాలో భారతీయులు, భారతీయ మూలాలున్న విద్యార్థుల హత్యలు, అదృశ్యం కేసులు ఎక్కువవుతున్న తరుణంలో మన దేశ విద్యార్థులకు పెప్సికో మాజీ సీఈవో ఇంద్రానూయి కీలక సూచనలు చేశారు. స్థానిక చట్టాలను గౌరవిస్తూ జాగ్రత�
హెచ్1బీ రిజిస్ట్రేషన్స్, పిటిషన్స్‌కి సంబంధించి అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం (యుఎస్సీఐఎస్) కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. మైయూఎస్సీఐఎస్ పేరిట ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది.