కెనడా సూపర్ వీసా నిబంధనలు సడలింపు
భారతీయ ఉద్యోగుల కుటుంబసభ్యుల రాకపోకలను సులభతరం చేస్తూ కెనడా సూపర్ వీసా నిబంధనల్ని సులభతరం చేసింది. సూపర్ వీసా గడువును 10 ఏండ్లకు పెంచింది. దీంతో విజిటింగ్ వీసాపై వచ్చి 6 నెలలకోసారి మళ్లీ ఫీజులు కట్టి వీసా గడువు పొడిగించుకునే ఇబ్బంది తప్పింది.
- వీసా గడువు 10 ఏండ్లకు పెంపు
ఒట్టావా : భారతీయ ఉద్యోగుల కుటుంబసభ్యుల రాకపోకలను సులభతరం చేస్తూ కెనడా సూపర్ వీసా నిబంధనల్ని సులభతరం చేసింది. సూపర్ వీసా గడువును 10 ఏండ్లకు పెంచింది. దీంతో విజిటింగ్ వీసాపై వచ్చి 6 నెలలకోసారి మళ్లీ ఫీజులు కట్టి వీసా గడువు పొడిగించుకునే ఇబ్బంది తప్పింది.
పలుమార్లు కెనడాలోకి ప్రవేశం కల్పించే టెంపరరీ రెసిడెంట్ వీసా(టీఆర్వీ)నే ‘సూపర్ వీసా’గా పేర్కొంటారు. ఈ వీసా ఉన్నవారు అనేకసార్లు కెనడాకి రాకపోకలు సాగించవచ్చు. గతంలో ఈ వీసాతో వచ్చినవారు గరిష్టంగా రెండేండ్ల వరకే ఆ దేశంలో నివాసం ఉండేందుకు అవకాశముంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | దీక్షా దివస్.. అమరవీరుల స్థూపానికి హరీశ్ రావు నివాళులు.. వీడియో
Yadagirigutta | యాదగిరిగుట్టలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Siddharth Galla | కొరియా అమ్మాయిని పెళ్లాడిన మహేశ్ బాబు మేనల్లుడు.. వైరల్ అవుతున్న సిద్ధార్థ్ గల్లా వెడ్డింగ్ ఫొటోలు!
Niharika Konidela | కుందనపు బొమ్మలా మెరిసిన మెగా డాటర్.. నిహారిక ఫొటోలు వైరల్
MK Stalin | రాహుల్ గాంధీ ట్వీట్‌కు ధీటైన సమాధానమిచ్చిన తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

