‘వావ్ ఆఫ్రికా’ అనే యూజర్ రెండు రోజుల కిందట ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పటికే లక్ష మందికిపైగా దీనిని చూశారు.
Bear on Slide | ఎలుగు బంటులు ప్రమాదకరమైన జంతువులే కానీ.. అవి చేసే పనులు కొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తాయి. ఇలాంటిదే ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఎత్తైన ప్రదేశాలంటే భయపడే వారు ఈ వీడియోను జాగ్రత్తగా చూడాలి. ఓ వ్యక్తి చాలా సన్నని పర్వత శిఖరంపై నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బీజేపీ నేత శశికళా పుష్పను ఓ కార్యక్రమంలో కాషాయ నేత లైంగిక వేధింపులకు గురిచేసిన వీడియో బయటకువచ్చింది. డీఎంకే ఐటీ విభాగం రాష్ట్ర డిప్యూటీ కార్యదర్శి ఇసై దక్షిణామూర్తి ఈ వీడియోను తన సోషల్ �
బుడ్డోడా నువ్ క్లాసులో బాగా అల్లరి చేస్తున్నావు నీతో కచ్చి అన్నట్లు ఆ టీచర్ బుంగమూతి పెట్టుకుంటుంది. నువ్ అల్లరి చేస్తున్నావు అని ఆ టీచర్ మందలించిన తీరు ఆ చిన్నోడికి నచ్చినట్లుంది
మనం చేసే పని ఏదైనా మనసు పెట్టి చేస్తే అందరినీ ఆకట్టుకుంటుంది. ఇరాక్‌లో ఓ బాలుడు చిరునవ్వుతో కాఫీ అమ్ముతున్న వీడియో ఆన్లైన్లో వైరల్‌గా మారింది.
Women Beats Dog | ఇళ్లలో కుక్కపిల్లలను చాలా ముద్దుగా పెంచుకుంటారు. చిన్నపిల్లల్లా చూసుకుంటారు. అలాంటిది ఒక మహిళ తన కుక్కపిల్లను రోడ్డు మీదకు తీసుకువచ్చి చావగొట్టింది. మెడకు తగిలించిన తాడు పట్టుకొని, ఆ మూగజీవాన్ని
పాట్నా: జూనియర్ పోలీస్ అధికారుల పని తీరుపై అసంతృప్తి చెందిన ఎస్పీ వారిని రెండు గంటలపాటు లాకప్‌లో ఉంచాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో పోలీస్ సిబ్బంది వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయ్యింది. బీహార్‌లోని