డాక్టర్ సులేఖా చౌదరి వెంటనే స్పందించారు. నవజాత శిశువుకు కార్డియో పల్మోనరీ రిససిటేషన్ (సీపీఆర్) చేశారు. సుమారు ఏడు నిమిషాల పాటు నోటి ద్వారా శ్వాస అందించారు. దీంతో ఆ పసి పాపలో చలనం వచ్చింది.
Viral Video | కోతితో కొట్లాటకు దిగిన కోడి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ ఎత్తైన రాయిపై కోతి, కోడి కూర్చున్నాయి. ఆ రాయి వెనుకాలే ఓ దేవుడి విగ్రహం ఉంది. ఇక కోతి రాయి కొనభాగాన కూర్చొని ఉంది. లోపలి వైపు కోడి.. కోత�
వన్యప్రాణి పార్క్ ఉద్యోగిపై లైవ్ షోలో మొసలి దాడి చేసిన ఘటన దక్షిణాఫ్రికాలో వెలుగుచూసింది. 16 అడుగుల మొసలి జూకీపర్పైకి దూసుకురావడంతో అతడు గాయపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. హోరి లాల్‌కు నచ్చజెప్పి హై టెన్షన్ విద్యుత్ టవర్ పైనుంచి కిందకు రప్పించేందుకు చాలా ప్రయత్నించారు. తొలుత అతడు నిరాకరించాడు.
మనిషి భౌతిక విషయాల వెంట పరుగుపెడుతూ జీవితంలో సున్నిత పార్శ్వాన్ని విస్మరిస్తున్నాడు. తనకున్న వాటిని మరచి లేని వాటి కోసం వెంపర్లాడుతూ ఒత్తిడితో చిత్తవుతున్నాడు.