వైరల్ వీడియో : పాక్ యువతి డ్యాన్స్ పెర్ఫామెన్స్‌ను రీక్రియేట్ చేసిన ముంబై వ్యక్తి
ఓ వివాహ వేడుకలో పాకిస్తానీ యువతి మేరా దిల్ యే పుకారే ఆజా సాంగ్‌కు వేసిన డ్యాన్స్ ఇటీవల నెట్టింట వైరల్‌గా మారింది. పాక్ యువతి స్టైలిష్ ఫెర్మామెన్స్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు.
ఇస్లామాబాద్ : ఓ వివాహ వేడుకలో పాకిస్తానీ యువతి మేరా దిల్ యే పుకారే ఆజా సాంగ్‌కు వేసిన డ్యాన్స్ ఇటీవల నెట్టింట వైరల్‌గా మారింది. పాక్ యువతి స్టైలిష్ ఫెర్మామెన్స్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఇప్పుడు ఈ వీడియో ఇన్స్పిరేషన్గా పలువురు ఇన్‌స్టాగ్రాంలో దీన్ని రీక్రియేట్ చేస్తూ రీల్స్‌తో ఇన్‌స్టాగ్రాంను నింపేస్తున్నారు.
తాజాగా ఓ వ్యక్తి పాక్ యువతి పెర్ఫామెన్స్‌ను తనదైన శైలిలో రీక్రియేట్ చేసిన క్లిప్ సోషల్ మీడియాలో వెరల్ అవుతోంది. అర్సలాన్ ఖాన్ అనే యూజర్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ఈ షార్ట్ క్లిప్‌లో ముంబైకి చెందిన అర్సలాన్ ఖాన్ వైరల్ ఫెర్పామెన్స్ను రీక్రియేట్ చేస్తూ సందడి చేశాడు.
తనదైన ఈజ్‌తో పాక్ యువతి ఆయేషాను పర్ఫెక్ట్గా అనుకరించాడు. ఈ వీడియో ఇప్పటివరకూ పది లక్షలకు పైగా వ్యూస్‌ను రాబట్టింది. అర్సలాన్ పెర్ఫామెన్స్‌పై నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తుండగా కామెంట్స్ సెక్షన్లో ఓ యూజర్ ఏక్ నెంబర్ అని కితాబిచ్చారు. అద్భుతమైన పెర్ఫామెన్స్ అంటూ మరో యూజర్ ప్రశంసించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Dance
- MAN
- Recreate
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

