RTC Bus | ఆర్టీసీ బస్సు టైరు పేలి మహిళకు గాయాలు
RTC Bus | ఆర్టీసీ బస్సు టైరు పేలిన ఘటనలో హైదరాబాద్ కు చెందిన మాధవి కాలుకు బలమైన దెబ్బ తగిలింది.
మరికల్ : ఆర్టీసీ బస్సు టైరు పేలిన ఘటనలో ఓ మహిళకు గాయాలయ్యాయి. నారాయణ పేట డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు ( RTC Bus ) హైదరాబాదు నుంచి నారాయణపేటకు వస్తుండగా మరికల్ మండల కేంద్రంలోని పెద్ద చెరువు వద్ద టైర్ పేలి ( Tyre bursts ) హైదరాబాద్ కు చెందిన మాధవి (36) కాలుకు బలమైన దెబ్బ తగిలింది. మాధవి భర్త సంతోష్ కుమార్(39) కు స్వల్పంగా గాయపడ్డారు.
ఆర్టీసీ సిబ్బందితోపాటు ప్రయాణికులు 108కు సమాచారం ఇవ్వడంతో వారిని అంబులెన్స్ లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. బస్సులో 65 మంది ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. క్షతగాత్రులు బడ్డేపల్లిలో తమ బంధువులు మృతి చెందడంతో అంతక్రియలకు వెళ్తుండగా ఘటన జరిగింది .
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

