Viral Video | ఓ మహిళ కారుతో యువకుడిని ఢీకొట్టడంతో పాటు దాదాపు కిలోమీటర్ వరకు ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో శుక్రవారం చోటు చేసుకున్నది. ఈ ఘటనకు ముందు జ్ఞాన భారతి మెయిన్‌రోడ్‌పై
ఇన్స్టాగ్రాం వీడియో కోసం గాఢనిద్రలో ఉన్న బాబును నిద్రలేపిన పేరెంట్స్‌పై నెటిజన్లు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. పేరెంట్స్ ఇలా తయారైతే పిల్లలు మారిపోయారని వాపోడంలో అర్ధం లేదని మండిపడుతున్నారు.
డ్రైవింగ్ సీటులో ఉన్న ప్రియాంక కారు నుంచి కిందకు దిగలేదు. పైగా దర్శన్‌ను కారుతో ఢీకొట్టి డ్రైవ్ చేసింది. దీంతో అతడు ప్రియాంక కారు బానెట్‌పై ప్రమాదకరంగా వేలాడాడు.
Ashok Gehlot | రాజస్థాన్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు ఇప్పట్లో సమసేలా కన్పించడంలేదు. రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తుండగా ఇద్దరు అగ్రనేతలు పరోక్షంగా విమర్శలు గుప్పించుకుంటున్నారు.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఆడ, మగ కుక్కలకు పెళ్లి జరిపించినట్లు టామీ యజమాని దినేశ్ మీడియాకు తెలిపారు. ఈ పెంపుడు కుక్కల పెళ్లి కోసం సుమారు రూ.45,000 ఖర్చు చేసినట్లు వెల్లడించారు.
80 ఏండ్ల వయసులో ఓ మహిళ శారీ, షూస్ ధరించి ఏకంగా ముంబై మారథాన్‌లో పరుగుపెట్టారు. టాటా ముంబై మారథాన్ 18వ ఎడిషన్‌లో 55,000 మందికి పైగా పాల్గొనగా బామ్మ పార్టిసిపేషన్ గురించి సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్
ఖలా మూవీలో షౌఖ్ సాంగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ జంట డ్యాన్స్ పెర్ఫామెన్స్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆహ్లాదపరిచే సంగీతం, హృదయాన్ని మీటే సాహిత్యంతో ఈ ట్రాక్ అందరినీ అలరిస్తోంది
సోషల్ మీడియాలో చురుకుగా ఉండే నాగాలాండ్ మంత్రి తెంజెన్ ఇమ్న అలంగ్ తాజాగా ట్విట్టర్లో షేర్ చేసిన ఓ వీడియో ఇంటర్నెట్లో తెగ వైరలవుతోంది. స్కూల్లో అందరి ఎదుట ఓ బాలుడు ఎంతో ఆత్మవిశ్వాసంతో పాట పాడు�
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన ఆటతీరుతో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. సచిన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. వ్యక్తిగత విషయాలను ఎప�
తల్లిదండ్రులు తమ పిల్లలు జీవితంలో అందనంత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటారు. అనుకున్నది సాధించేందుకు పిల్లలకు ఎల్లప్పూడు తోడుగా ఉంటారు. వారి ఆశయ సాధన కోసం ఎన్నో త్యాగాలు సైతం చేస్తుంటారు. పిల్లలు కూడా తమ తల్లి