viral video | జీవితమంటే ఇడ్లీ, దోసెలేనట…బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా
బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా దోశెను ఆరగిస్తున్న వీడియో (viral video) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ముంబై : దక్షిణాది అల్పాహారం ఇడ్లీ, దోశెను ఇష్టపడని వారుండరు. ఉత్తరాది వారు సైతం సౌత్ స్పైసీ దోశె తినేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. ఇక బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా దోశెను ఆరగిస్తున్న వీడియో (viral video) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దోశెను నీనా గుప్తా పలికిన తీరు కూడా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను నీనా గుప్తా పోస్ట్ చేయగా అనుభ అనే యూజర్ ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ షార్ట్ క్లిప్‌లో నీనా గుప్తా దోశెను తింటూ కనిపించారు.
జీవితంలో ఇడ్లీ, దోశె కంటే ఏముంటుంది..చాలా రోజుల తర్వాత రెండో దోశెను తింటున్నానని ఈ వీడియోలో ఆమె అన్నారు. నీనా గుప్తా దోశెను సరిగ్గా పలికితే మిమ్నల్ని ఆపేదేముంది..? అని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.
Read More
viral video | పంజాబీ హిట్ సాంగ్‌కు పెద్దాయన క్రేజీ స్టెప్స్
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- dosa
- neena gupta
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

