గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో విమానం డోర్ సడెన్‌గా తెరచుకుంది. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో విమానంలో ప్రయాణికులందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏమైందోనని కంగారు పడ్డారు.
బతకడం కోసం ప్రతి ఒక్కరికీ ఏదో ఒక పనిచేసి పొట్టపోసుకోక తప్పదు. కానీ జానెడు పొట్ట కోసం ప్రాణాలనే పణంగా పెట్టి పనిచేయాల్సిన పరిస్ధితుల్లోనూ చాలా మంది బతుకువెళ్లదీస్తున్నారు.
బీది జలైలే సాంగ్‌కు పాకిస్తాన్ జంట క్రేజీ స్టెప్స్‌తో డ్యాన్స్ ఫ్లోర్‌ను హోరెత్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను పాక్‌కు చెందిన వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ పోస్ట్ చేయగా, సిగ్నేచర
ఎవరైనా ఇంట్లోనో, బార్లోనో, రెస్టారెంట్లోనో మద్యం సేవించడం చూస్తుంటాం. కొందరైతే ఎవరికీ కనిపించకుండా రోడ్డు పక్కన, చెట్ల పొదల్లో మందు కొడుతుంటారు. అయితే, ఓ వ్యక్తి మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించినట్టున
చీతాలు.. భూమిపై అత్యంత వేగంగా పరిగెత్తగల జంతువులు. మెరుపు వేగానికి పర్యాయపరంగా మారిన ఈ జీవులు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు. కేవలం 3 సెకన్లలోనే గరిష్ఠ వేగాన్ని అందుకోగలవు. అలాంటి ఒక చీతా ఆహారం కోస�
ఐదేళ్లు జైలు శిక్ష అనుభవించిన ఓ ఖైదీకి జైలు అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రామ్ సూరత్ అనే 98 వృద్ధుడు పలు కేసుల్లో దోషిగా తేలడంతో క
కేరళకు చెందిన ఓ బస్ డ్రైవర్ వీధి బాలలకు స్నాక్స్ అందిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బస్ డ్రైవర్ ఔదార్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
కారుచౌకగా లభించే ట్రెడ్‌మిల్‌ను కనిపెట్టిన వ్యక్తి ఇతడేనని, ఈ ఏడాది ఇన్నోవేషన్ అవార్డు ఆయనకే ఇవ్వాలని కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహింద్ర పోస్ట్ చేసిన ఓ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
వ్యక్తి మెడ భాగం వరకు ఉన్న ఈ కళాఖండం చూసేందుకు అచ్చం రాతి శిల్పంగా ఉంటుంది. ఆర్టిస్ట్ ఫెలిక్స్ దీని తల భాగాన్ని సాగదీయడంతోపాటు పలు కోణాల్లో దానిని వంచుతారు.
చీరకట్టుతో ఓ మహిళ వర్కవుట్లతో పాటు వెయిట్ లిఫ్టింగ్‌ను ఎంతో ఈజ్‌తో ఈజీగా చేసేసిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఫిట్నెస్ ప్రియురాలు రీనా సింగ్ తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన వర్కవుట్ వీడి
విద్యార్థి కాలు వెనుక చక్రం వద్ద ఇరుక్కోవడంతో కిలోమీటరు దూరం వరకు కారు ఈడ్చుకెళ్లింది. గమనించిన స్థానికులు కారు ఆపాలని డ్రైవర్‌కు చెప్పినా అతడు పట్టించుకోలేదు.