Home
International
Photographer Shares Adorable Video Of Little Girl Collecting Wood In Skardu Valley
వైరల్ వీడియో : ఎముకలు కొరికే చలిలో కట్టెలు సేకరించిన చిన్నారి
పాకిస్తానీ ఫొటోగ్రాఫర్ ఇంతియాజ్ హుస్సేన్ ఓ చిన్నారి వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ఈ వీడియోలో చిన్న పాప స్కర్ధు లోయలో ఎముకలు కొరికే చలిలో కట్టెలు సేకరిస్తుండటం కనిపించింది.
ఇస్లామాబాద్ : పాకిస్తానీ ఫొటోగ్రాఫర్ ఇంతియాజ్ హుస్సేన్ ఓ చిన్నారి వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ఈ వీడియోలో చిన్న పాప స్కర్ధు లోయలో ఎముకలు కొరికే చలిలో కట్టెలు సేకరిస్తుండటం కనిపించింది. వీడియోలో కనిపించిన బాలికను జైనాబ్గా గుర్తించారు.
రెడ్ టాప్, బ్లాక్ ప్యాంట్స్‌లో ఈ వీడియోలో బాలిక కనిపించింది. ఆమె భుజాలపై వేలాడుతున్న బాస్కెట్లో కట్టెలను వేస్తూ ముందుకు సాగుతోంది. స్కర్ధు వ్యాలీ నుంచి జైనాబ్ : శీతాకాలంలో తన సోదరుడితో కలిసి ఆమె కట్టెలు సేకరిస్తోందని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
బాలిక వీడియోకు ఫిదా అయిన నెటిజన్లు కామెంట్స్ సెక్షన్లో ఆమెపై ప్రశంసలు గుప్పించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ 24,000 మందికిపైగా వీక్షించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

