viral video | చోలే కుల్చే ఎంజాయ్ చేస్తూ షోలే మూవీ చూస్తూ..!
బిజీ షెడ్యూల్స్, బిజినెస్ డెలిగేషన్స్ మీటింగ్స్‌తో నిత్యం తీరికలేకుండా గడిపే బ్రిటన్ రాయబారి అలెక్స్ ఎల్లిస్ ఇటీఇల ఎంచక్కా సేదతీరారు. దేశీ డిష్ చోలే కుల్చేను ఆస్వాదిస్తూ ఆయన బాలీవుడ్ ఎవర్గ్రీన్ మూవీ (viral video) షోలేను వీక్షించారు.
న్యూఢిల్లీ : బిజీ షెడ్యూల్స్, బిజినెస్ డెలిగేషన్స్ మీటింగ్స్‌తో నిత్యం తీరికలేకుండా గడిపే భారత్‌లో బ్రిటన్ రాయబారి అలెక్స్ ఎల్లిస్ ఇటీఇల ఎంచక్కా సేదతీరారు. దేశీ డిష్ చోలే కుల్చేను ఆస్వాదిస్తూ ఆయన బాలీవుడ్ ఎవర్గ్రీన్ మూవీ (viral video) షోలేను వీక్షించారు.
शोले + छोले = ठीक हैं#saturdaynight pic.twitter.com/dLSDNnOdvR
— Alex Ellis (@AlexWEllis) April 15, 2023
ఈ వీడియోను ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు. అంతకుముందు ఆయన షోలేను చోలేగా పలికారు. ఈ వీడియోలో అలెక్స్ టీవీలో షోలే మూవీని ఎంజాయ్ చేస్తుండగా టేబుల్‌పై చోలే కుల్చే నోరూరిస్తోంది. ఈ క్లిప్‌లో కెమెరా ఆపై ఆయన పెంపుడు కుక్కపై ఫోకస్ చేసింది.
షోలే + చోలే = ఠీక్ హై అని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. 1975లో విడుదలైన షోలే మూవీలో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, సంజీవ్ కుమార్, హేమ మాలిని, అంజాద్ ఖాన్ తదితరులు నటించారు.
Read More
Ravanasura Movie | అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న రావణాసుర.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

