Ravanasura Movie | అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న రావణాసుర.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Ravanasura Movie on Ott | రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్లతో తిరిగి ఫామ్‌లోకి వచ్చేశాడనుకుంటే రవన్నకు రావాణాసుర రూపంలో మరో ఫ్లాప్ చేరింది. ఇప్పటికే దాదాదాపు ఈ సినిమా చాలా వరకు థయేటర్లలో నుంచి వెళ్లిపోయింది. అయితే ఫలితం ఎలా ఉన్నా రవితేజ నటన మాత్రం ఈ సినిమాలో వేరే లెవల్లో ఉంటుంది.
Ravanasura Movie on Ott | రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్లతో తిరిగి ఫామ్‌లోకి వచ్చేశాడనుకుంటే రవన్నకు రావాణాసుర రూపంలో మరో ఫ్లాప్ చేరింది. ఇప్పటికే దాదాదాపు ఈ సినిమా చాలా వరకు థయేటర్లలో నుంచి వెళ్లిపోయింది. అయితే ఫలితం ఎలా ఉన్నా రవితేజ నటన మాత్రం ఈ సినిమాలో వేరే లెవల్లో ఉంటుంది. నెగెటీవ్ క్యారెక్టర్లో జీవించేశాడు. ఇక సుధీర్ వర్మ కథ పరంగా వంద మార్కులు వేసుకున్నా కథనంలో మాత్రం విఫలమయ్యాడు. ముఖ్యంగా యాక్షన్ థ్రిల్లర్ సినిమాలంటే సస్పెన్స్ మెయింటేన్ చేస్తూ అదే సమయంలో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి. ఈ విషయంలో సుధీర్ వర్మ ఫేయిలయ్యాడు.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా హక్కులను ప్రైమ్ వీడియో సంస్థ రూ.12 కోట్లకు దక్కించుకుందట. కాగా ఏప్రిల్ సెకండ్ వీక్ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంటుంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ జోడీగా అను ఇమాన్యూయేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కర్, పూజిత పొన్నాడలు నటించారు. అక్కినేని సుశాంత్ కీలకపాత్ర పోషించాడు. ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి రవితేజ ఆర్టీ టీం వర్క్స్ బ్యానర్‌పై స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

