తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దళితులు సామాజికంగా, ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగడానికి సహాయపడుతున్నదని, ఇది పారిశ్రామిక సామర్థ్య నైపుణ్యాలను మెరుగుపరుస్తున్నదని ఐక్యరాజ్య సమితి వేద�
నేరాల నియంత్రణే లక్ష్యంగా వికారాబాద్ జిల్లా పోలీస్ శాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా నేను సైతం కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గ్రామాల్లోనూ సీసీ కెమెరాల ఏర్పాటుపై దృష్టి సారించింది.
Student death | వికారాబాద్ (Vikarabad) జిల్లాలో దారుణం జరిగింది. పూడూరు మండలం చిలాపూర్ గ్రామ సమీపంలోని కేశవరెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో టీచర్ కొట్టిన దెబ్బలవల్ల సాత్విక్ అనే ఏడో తరగతి విద్యార్థి అస్వస్థతకు గురయ్య�
మార్కెట్లో వేరుశనగకు మంచి ధర పలుకుతున్నది. గత కొన్నాళ్ల నుంచి వేరుశనగ పంటకు ధరలు రాకపోవడంతో ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతులు నిరాశపడేవారు. కానీ ఈ ఏడాది మాత్రం వేరుశనగకు మంచి ధర పలుకడంతో రైతులు ఆనంద�
తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక వికారాబాద్ జిల్లాకు మహర్దశ వచ్చింది. కొత్త జిల్లా ఏర్పాటుతో పాటు అభివృద్ధి కోసం అధిక నిధుల మంజూరుతో దశ, దిశ మారింది. దీనికి తోడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ�
‘మన ఊరు-మన బడి’తో సర్కారు బడులు మెరిసి మురిశాయి. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా సకల సౌకర్యాలతో రూపుదిద్దుకున్న స్కూళ్లను బుధవారం మంత్రి, ప్రజాప్రతినిధులు పండుగ వాతావరణంలో ప్రారంభించారు.
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఈదఫా కూడా వికారాబాద్ జిల్లాకు అన్యాయమే జరిగింది. జిల్లాతోపాటు ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలకు సాగు నీరందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో వికారాబాద్ జిల్లాకు నూటికి నూరుపాళ్లు సాగునీరొస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.
జిల్లాలోని కోట్ పల్లి ప్రాజెక్ట్ వద్ద విహార యాత్రకు వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం బాధాకరమని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తిపన్ను వసూలుపై వికారాబాద్ జిల్లా పంచాయతీ అధికారులు దృష్టి సారించారు. గతేడాది 98శాతం పన్ను వసూలుకాగా, ఈసారి పూర్తిస్థాయిలో రాబట్టడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్న�
వానకాలం సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణ శరవేగంగా కొనసాగుతున్నది. వికారాబాద్ జిల్లాలో 125 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఇప్పటికే 17,451 మంది రైతుల నుంచి 97,601 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయ్యి�