తెల్లటి ఆకారంలో ఉన్న ఓ శకటం బుధవారం వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని మొగిలిగుండ్లలోని ప్రసాద్‌రావు పొలంలో దిగింది. విషయాన్ని తెలుసుకున్న మండలంలోని ప్రజలు వింత శకటాన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యా�
మెదక్ జిల్లా పంచాయతీ అధికారి తరుణ్‌కుమార్ వికారాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మెదక్ డీఎల్పీవో రాజేంద్రప్రసాద్ ఇన్చార్జి డీపీవోగా బాధ్యతలు చేపట్టనున్నారు.
టీఆర్ఎస్లో చేరిన వారికి అండగా ఉంటామని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి భరోసా ఇచ్చారు. శనివారం పరిగి మండలం సుల్తాన్పూర్ గ్రామంలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చ
ఆడబిడ్డల పెండ్లిళ్లు భారమైన పేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు గత ఎనిమిదేండ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తూ అండగా నిలుస్తున్నది.
మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందుకోసం వారికి ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుండగా.. గతేడాది నుంచి రొయ్య పిల్లలను కూడా అందిస్తున్నది. వికారాబాద్ జిల్లాలో ఎంపిక చేసిన పెద్ద ప్ర�
వికారాబాద్ జిల్లా పరిధిలో యాసంగి సీజన్లో నాలుగు వినూత్న విధానాల్లో పంటల సాగుతో తక్కువ పెట్టుబడి ఖర్చు ద్వారా అధిక దిగుబడులు సాధించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. వికారాబాద్ జిల్లాలో యాసంగిలో 1,47,000 ఎక�
రాష్ట్ర ప్రభుత్వం గ్రామా ల అభివృద్ధికి పెద్దపీట వేసిందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని నక్కలపల్లి గ్రామంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.7 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డ�
సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యా న్ని అందించేందుకు చర్యలను ముమ్మరం చేసిం ది. ఇప్పటికే పల్లె, బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసి అవసరమైన వైద్యుల పోస్టులను భర్తీ చేయడంతోపాటు సరిపడా మందులనూ పంపిణీ
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చెవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం శంకర్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి అధ్యక్షతన సర్వ�
ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. జిల్లావ్యాప్తంగా ఉద్యోగ సంఘాల నేతలు బండి సంజయ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్�
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) విజయం ఖాయమని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 1, 2, 3, 13 వార్డుల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, టీ�