నాలుగు నెలల నుంచి లైమ్ కంపెనీ లింక్ ద్వారా లావాదేవీలు 200మంది యువకులు మోసపోయారు పూడూరు : వందల సంఖ్యలో యువకులు నాలుగు నెలల నుంచి సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కుకుని మోసపోయారు. సైబర్ నేరగాళ్లు ఆన్లైన్లో �
వికారాబాద్ : వికారాబాద్ జిల్లా వైద్య శాఖలో ఒప్పంద, అవుట్ సోర్సింగ్‌లో పని చేయుటకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు జిల్లా వైద్యాధికారి తుకారం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్హెచ్ఎ
వికారాబాద్ : వ్యవసాయానికి చేయుతనిచ్చి రైతులను నిలబెట్టిన ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. మంగళవారం వికారాబాద్ పట్టణంలోన
ధారూరు : ధారూరు మండల కేంద్రానికి చెందిన మైనారిటీ నాయకులు యూనుస్ (ఇబ్రహీం) సోమవారం సాయంత్రం ప్రమాదవశాత్తు బైక్ పై నుంచి పడటంతో గాయలయ్యాయి. గాయలతో పడి ఉన్న యూనుస్‌ను వికారాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ దవా�
కులకచర్ల : డాపూర్ మండల పరిధిలోని మరికల్ గ్రామంలో నిర్వహించిన అయ్యప్పస్వామి పడిపూజ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి పాల్గొని పూజలు నిర్వహిం�
పరిగి : రోడ్డు వెడల్పుతో పాటు ఇరువైపుల డ్రైనేజీ నిర్మాణం ద్వారా పట్టణం మరింత సుందరంగా మారుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం పరిగిలోని గంజ్‌రోడ్డులో డ్రైనేజీ నిర్మాణ పనులను
కులకచర్ల : నాలుగు సంవత్సరాల క్రితం ఆర్థిక పరిస్థితులు బాగా లేక ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకుంటుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం కులకచర్ల మండల కేంద్రంలోని తాస
పరిగి : అంధులకు ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు ఎల్లపుడు ఉంటాయని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ పేర్కొన్నారు. మహిళా శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం లూయీ బ్రెయిలీ 213వ జయం�
పరిగి : ఆసక్తి గల రైతులను గుర్తించి వారి పొలాల వద్ద కల్లాల నిర్మాణం చేపట్టాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో నర్సరీల నిర్వహణ, కల్లా�
పరిగి : టీకాలతో కొవిడ్ నుంచి రక్షణ పొందవచ్చని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. 15నుంచి 18ఏళ్ల లోపు వయసు గల వారందరూ కొవిడ్ టీకాలు వేయించుకోవాలని సూచించారు. మంగళవారం పరిగి పట్టణంలోని సర్�
ధారూరు : ధారూరు మండల పరిధిలోని కోట్‌పల్లి ప్రాజెక్టులో పర్యాటకులు ఆదివారం సందడి చేశారు. నూతన సంవత్సరం శని, ఆదివారాలు కలిసి రావడంతో పర్యటకులు ప్రాజెక్టుకు భారీగా తరలి వచ్చారు. ప్రాజెక్టు నీటిలో ఫొటోలు సె�
పెద్దేముల్ : మండల పరిధిలోని గోపాల్పూర్ గ్రామంలో గ్రామ దేవత ఊరడమ్మ బోనాల పండుగను ఆదివారం గ్రామస్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు యువతులు అమ్మవారికి బోనాలు, నైవేద్యాలను సమర్పించి మొక్కులను చె�
కులకచర్ల : అప్పు తీసుకున్న డబ్బులు ఇవ్వమని తెల్చి చెప్పడంతో మనస్థాపానికి గురైన మహిళ కుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జ�
కొడంగల్ : ప్రజారోగ్యాలకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలంలోని సంగాయిపల్లి గ్రామానికి చెందిన అంజనేయులుక�