vikarabad : దైవభక్తి ముక్తిమార్గం.. ఎమ్మెల్యే ఆనంద్

వికారాబాద్ : భక్తి శ్రద్ధలతో భగవంతున్ని ప్రార్థిస్తే ముక్తి మార్గం లభిస్తుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలోని ప్రశాంతినగర్ కాలనీలో భగవాన్ సత్యసాయి జ్ఞాన కేంద్ర దేవాలయంలో శివలింగానికి మహా రుద్రాభిషేకం నిర్వహించారు. శివలింగానికి అర్చకులు వేద మంత్రోచ్చరణలతో పూజలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్పర్సన్ మంజులరమేశ్ కుమార్, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, మండల అధ్యక్షుడు కమాల్‌రెడ్డి, జ్ఞాన కేంద్రం నిర్వాహకులు హారతి ద్వారక్‌నాథ్, డాక్టర్ సత్యనారాయణగౌడ్, బందెప్పగౌడ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BSF camp | బీఎస్ఎఫ్ క్యాంప్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
‘రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు – ఎండిపోతున్న పంటలు’
Bribery Case: డిఫెన్స్ డీల్ లంచం కేసులో ఆశిష్ కన్సల్, అనిల్ కుమార్ అరెస్టు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్‌ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

