Home
MLA Metuku Anand
MLA Metuku Anand
-
"అభివృద్ధిని గెలిపించండి"
3 years agoఅభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీ తో గెలిపించాలని ఆ పార్టీ వికారాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ కోరారు. ఆదివారం ఆయన వికారాబాద్ పట్టణంలోని ధన్నారం, వెంకటపూర్�"గెలిపిస్తే ప్రతి కుటుంబానికి ‘దళితబంధు’"
3 years agoబీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే వికారాబాద్ నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి దళతబంధు వర్తింపజేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు."బీఆర్ఎస్ పాలనలోనే తండాలకు గుర్తింపు"
3 years agoబీఆర్ఎస్ పాలనలోనే తండాలకు మంచి గుర్తింపు వచ్చిందని, మిషన్ భగీరథతో గ్రామాల్లో తాగునీటి సమస్య తీర్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కు తుందని బీఆర్ఎస్ వికారాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్�"ఇచ్చిన మాట ప్రకారమే 111 జీవోను ఎత్తివేశాం"
3 years agoచేవెళ్ల ప్రాంత ప్రజలకు గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారమే 111 జీవోను ఎత్తివేశామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నా రు."కోనసాగుతున్న నామినేషన్ల పర్వం"
3 years agoతాండూరులో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతున్నది. ఐదు రోజుల్లో 12 మంది అభ్యర్థులు 13 సెట్ల నామపత్రాలను దాఖలు చేసినట్లు తాండూరు ఎన్నికల అధికారి శ్రీనివాస్‌రావు తెలిపారు."గులాబీ గుబాళింపు"
3 years agoత్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మెతుకు ఆనంద్‌ను భారీ మెజారిటీతో గె లిపించాలని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి కోరారు."గులాబీ గుబాళింపు"
3 years agoత్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మెతుకు ఆనంద్‌ను భారీ మెజారిటీతో గె లిపించాలని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి కోరారు."మరోసారి ఆశీర్వదించండి.."
3 years agoతెలంగాణలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించాలని, మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, వికారాబ�"మేమంతా బీఆర్ఎస్ వెంటే.."
3 years agoఅభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాపాడుకుందామని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి కోరారు. శుక్రవారం దౌల్తాబాద్ మండలంలోని బిచ్చాల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు,"అభివృద్ధికే ఓటువేయాలి"
3 years agoతొమ్మిదేండ్లలో జరిగిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం ప్రజాఆశీర్వాద సభలో భాగంగా వికారాబ�"కాంగ్రెస్ దొంగ హామీలను నమ్మొద్దు"
3 years agoకాంగ్రెసోళ్లు చెబుతున్న దొంగ హామీలను ప్రజలు నమ్మవద్దని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం మండలంలోని బీరోల్, జిన్నారం, ఎన్కెపల్లి, రాంపూర్, ఎన్నారం, కొత్తపల్లి తదితర గ్రామా�"బీఆర్ఎస్లోకి క్యూ"
3 years agoకనీవినీ ఎరుగని రీతిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి అందరూ బీఆర్ఎస్లో చేరేందుకు ఇష్టపడుతున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు."KTR | సముజ్జీలతో పోటీ.. రాజకీయ మరుగుజ్జుళ్లతో కాదు.. తేల్చిచెప్పిన మంత్రి కేటీఆర్"
3 years agoKTR | ఎన్నికల్లో పోటీ అంటే సముజ్జీలతో ఉంటది.. రాజకీయ మరగుజ్జుగాళ్లతో కాదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తేల్చిచెప్పారు. కేసీఆర్ ముందట వీళ్లు రాజకీయ మరగుజ్జులు, పిగ్మీలు. వీళ�"అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై.. బీఆర్ఎస్లో భారీగా చేరికలు"
3 years agoఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బ�"ఉన్నత విద్య.. ఊరికకొచ్చిన వేళ.."
3 years agoఒకప్పుడు ఉన్నత విద్య నగరాలకే పరిమితం కాగా.. సీఎం కేసీఆర్ చొరవతో నేడు గ్రామీణ ప్రాంత విద్యార్థులకూ అందుబాటులోకి వస్తున్నది. జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తూ ప్రజల చెంతకే నాణ్యమైన వైద్�తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!















