Bheema Movie | టాలీవుడ్ నటుడు గోపీచంద్ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ‘భీమా’. యాక్షన్ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వం వహిస్తుండగా.. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ
MP Keshineni Nani | ఏపీలో జరుగనున్న ఎన్నికల అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) తెలంగాణకు పారిపోవడం ఖాయమని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు.
Road Accident | మిర్యాలగూడ రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. రోడ్డుప్రమాదానికి కారణమైన లారీని కూడా పోలీసులు గుర్తించారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ గిరి తెలిపారు.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారి (NH 65) రద్దీగా మారింది. నేటి నుంచి 17 వరకు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడంతో హైదరాబాద్ నగరవాసులు సొంతూళ్ల బాటపట్టారు.
Kesineni Chinni | టీడీపీ నుంచి బయటకొచ్చే సమయంలో కేశినేని నాని చేసిన విమర్శలపై టీడీపీ సీనియర్ నేత కేశినేని చిన్న స్పందించారు. చంద్రబాబు, లోకేశ్ తన కుటుంబంలో చిచ్చు పెట్టారన్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. కుటు�
Kesineni Nani | టీడీపీ అధినేత చంద్రబాబుపై కేశినేని నాని విరుచుకుపడ్డారు. చంద్రబాబు పచ్చి మోసగాడు అని విమర్శించారు. ఏపీకి ఉపయోగం లేని వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 60 శాతం టీడీపీ ఖాళీ అవుత
ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి (TDP) ఎంపీ కేశినేని నాని మరో షాక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు టికెట్ నిరాకరించడంతో విజయవాడ ఎంపీ నాని (MP Kesineni Nani) ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో భవానీ దీక్షల విరమణ ప్రారంభమైంది. దీంతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. భవానీ దీక్ష విరమణ కార్యక్రమం ఐదురోజుల పాటు కొనసాగనున్నది.