man burns wife alive | మద్యం తాగడాన్ని అడ్డుకున్నందుకు భార్యపై భర్త ఆగ్రహించాడు. ఆమెపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు. (man burns wife alive) ఉత్తరప్రదేశ్లోని బుదౌన్ జిల్లాలో ఈ దారుణం జరిగింది.
Girl Attacked By Stray Dogs | ఒక బాలికపై వీధి కుక్కలు దాడి చేశాయి. (Girl Attacked By Stray Dogs) ఆ చిన్నారిని రోడ్డుపై ఈడ్చాయి. గమనించిన ఒక వ్యక్తి కుక్కల బారి నుంచి ఆ బాలికను కాపాడాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
BJP leader shot dead | దుండగుల కాల్పుల్లో బీజేపీ నేత మరణించారు. కార్డు ఇచ్చే నెపంతో ఆయనను ఆపిన గుర్తు తెలియని వ్యక్తులు గన్తో కాల్పులు జరిపి హత్య చేశారు. (BJP leader shot dead) బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని జాన్పూర్ జిల్లాలో ఈ �
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మరోసారి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగుచూసింది. ఆగ్రా జిల్లాలోని ఫతేపూర్ సిక్రిలో గురువారం 12వ తరగతి బోర్డు పరీక్ష ప్రశ్నాపత్రాలు వాట్సాప్ గ్రూపులో షేర్ అయ్యాయి.
Board Exam Papers Leak | ఉత్తరప్రదేశ్లో 12వ తరగతి బోర్డు పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయి. (Board Exam Papers Leak) గురువారం జరిగిన గణితం, జీవశాస్త్రం పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు వాట్సాప్ గ్రూప్లో షేర్ అయ్యాయి.
ఎన్నికల వేళ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఐదేళ్ల క్రితం నమోదైన అక్రమ మైనింగ్ కేసులో సాక్షిగా ఈ నెల 29న తమ ముందు హాజరు కావాలంటూ ఆదేశించింది.
ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వరుస గైర్హాజరీని యూపీలోని రాంపూర్ కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఆమెను పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటిస్తూ, ఆమెను అరెస్ట్ చేసి మార్చి 6న న్యాయస్థానం ముందు హాజరపర్చాలని అధికార�
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి(బనారస్, కాశీ)లో మంగళవారం చైర్మన్ రమేశ్ విధురియ అధ్యక్షతన జరిగిన పెట్రోలియం సహజవాయువు పార్లమెంటరీ స్థాయి సంఘ సమావేశానికి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర హాజరయ�
Road Accident | ఉత్తర్ప్రదేశ్లోని బల్లియా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కమాండర్ జీపులను పికప్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్
ఎవరైనా భర్త తనను మంచి గా చూసుకోవడం లేదనో, హింసిస్తున్నాడనో ఫిర్యాదు చేస్తారు. కానీ ఆగ్రాకు చెందిన ఓ వివాహిత తన భర్త తనకు మోమోలు తెచ్చివ్వటం లేదని పోలీస్ కేసు పెట్టింది.
Momos | ఒక వ్యక్తి పెళ్లైన కొత్తలో భార్యకు ఇష్టమైన మోమోలు (Momos) ప్రతి రోజూ తెచ్చేవాడు. కొన్ని నెలల తర్వాత తరచుగా వాటిని తీసుకురావడం మరిచిపోతున్నాడు. దీంతో భార్య అలిగి పుట్టింటికి వెళ్లింది. భర్త ప్రతి రోజూ తన కో�