తన 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్యతో కలసి నృత్యం చేస్తూ ఓ 45 ఏళ్ల చెప్పుల వ్యాపారి హఠాత్తుగా గుండెపోటుకు గురై మరణించాడు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో బుధవారం రాత్రి ఈ విషాదం చోటుచేసుకుంది.
Waqf bill | వక్ఫ్ సవరణ బిల్లుకు ముస్లిం వృద్ధుడు మద్దతు తెలిపాడు. ఈ నేపథ్యంలో మసీదు బయట కొందరు వ్యక్తులు ఆయనను అడ్డుకున్నారు. తిట్టడంతోపాటు కొట్టారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.
Heart Attack | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన 25వ వివాహ వార్షికోత్సవ (25th anniversary) కార్యక్రమంలో భార్య ముందే అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయాడు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఇండ్ల కూల్చివేతపై బీజేపీ సర్కారు మీద సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ తీరు అమానుషం, చట్టవిరుద్ధమని పేర్కొంది. బాధిత కుటుంబాలకు ఆరు వారాల్లోగా రూ.10
Supreme Court: ఇండ్ల కూల్చివేతల విషయంలో యూపీ సర్కార్ వ్యవహరించిన తీరును సుప్రీం కోర్టు తీవ్రంగా ఖండించింది. తమ అంతరాత్మకే ఇది షాక్ అని కోర్టు అభిప్రాయపడింది. ఇండ్లు కోల్పోయిన వారికి 10 లక్షల నష్టప
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో కొందరు ప్రజాప్రతినిధుల తీరు ప్రజల్ని సొంత డబ్బులతో వంతెన నిర్మించుకొనేందుకు పురిగొల్పింది. తమకు ఇచ్చిన హామీ మేరకు తమ గ్రామానికి వంతెన నిర్మిస్తారని చాలా ఏండ్లు ఎదురుచూసి..
మైనారిటీలపై హింసకు సంబంధించి 2014-15 నుండి 2024-25 వరకు జాతీయ మైనారిటీల కమిషన్(ఎన్సీఎం)కు 568 ఫిర్యాదులు అందాయి. వీటిలో అత్యధికంగా 251 ఫిర్యాదులు బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర్ ప్రదేశ్ నుండే అందాయి. డీఎంకే ఎంపీ పీ వ�
Villagers Building Bridge | వంతెన కోసం పాలకులు, అధికారులు ఇచ్చిన హామీలతో గ్రామస్తులు విసిగిపోయారు. ఏళ్లుగా నిర్మాణం జరుగకపోవడంతో సొంతంగా నిర్మించుకుంటున్నారు. దీని కోసం కోటి మేర నిధులు సేకరించారు.
Wife's 'Drum' Warning | భార్య తన భర్తను కర్రతో కొట్టింది. సంచలనం రేపిన మీరట్ తరహా హత్య మాదిరిగా అతడ్ని ముక్కలుగా నరికి డ్రమ్‌లో కుక్కుతానని హెచ్చరించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Student Suicide | స్కూల్ ఫీజు బకాయి ఉన్నందుకు ఒక విద్యార్థినిని పరీక్షకు అనుమతించలేదు. ప్రిన్సిపల్, సిబ్బంది అందరి ముందు ఆమెను అవమానించారు. దీంతో ఆ బాలిక మనస్తాపం చెందింది. ఇంటికి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడి మరణిం�
Bull Chases Cow Into Bedroom | ఒక ఆవును ఎద్దు వెంబడించింది. దీంతో ఆ ఆవు ఒక ఇంట్లో ఉన్న బెడ్రూమ్లోకి వచ్చింది. ఆ ఎద్దు కూడా దానిని అనుసరించింది. ఇది చూసి ఆ ఇంట్లోని వారు భయాందోళన చెందారు.
Villagers Vandalise Hospital | ఆసుపత్రిలో పని చేసే మహిళా ఉద్యోగిని అనుమానాస్పదంగా మరణించింది. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు ఆమె కుటుంబం ఆరోపించింది. ఆగ్రహించిన గ్రామస్తులు ఆ హాస్పిటల్‌పై దాడి చేసి ధ్వంసం
BJP Leaders Slap Each Other | ఒక కార్యక్రమం కోసం వేదికపై ఏర్పాటు చేసిన ముఖ్య అతిథి కుర్చీపై కూర్చునే విషయంలో బీజేపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఒకరిని మరొకరు కొట్టుకున్నారు. చెంపలు వాయించుకున్నారు. వాటర్ బాటిళ్
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా సందర్భంగా తొక్కిసలాట జరిగి 30 మందికి పైగా భక్తులు మరణించి రెండు నెలలు దాటిపోయినప్పటికీ బాధిత కుటుంబాలకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రకటించిన రూ. 25 లక్షల �
నియోజకవర్గాల పునర్విభజన, భాషా విధానంపై తమ పాలసీని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విమర్శించడాన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తప్పుబట్టారు.