రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల కోసం రైతులు డిపోల వద్ద పడిగాపులు పడుతున్న దృశ్యాలు నిత్యకృత్యమైపోతున్నాయి. ముఖ్యంగా యూరియా కొరత సంక్షోభంగా పరిణమిస్తున్నది. ఎరువుల డిపోల వద్ద పెద్ద సంఖ్యలో రైతులు గుమిగూడుతు�
Urea | రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా, ప్రస్తుత అవసరాలకు మేర రైతులు యూరియా కొనుగోళ్లు చేయాలన్నారు నారాయణపేట్ జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్.
Urea | రైతులు ఉదయం 6 గంటలకే పీఏసీఎస్ గోదాం ఎదుట యూరియా కోసం బారులు తీరారు. మహిళలు సైతం యూరియా కోసం క్యూ లైన్ కట్టారు. అయితే పీఏసీఎస్ కార్యాలయంలో నానో యూరియా లింకు పెట్టకపోవడంతో యూరియా కోసం రైతులు అధిక సంఖ్యల�
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి అన్నారు. కట్టంగూర్ పీఏసీఎస్‌లో ఏర్పాటు చేసిన ఎరువుల దుకాణాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు.
వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండవలసిన రైతన్నలు యురియా బస్తాల కోసం సొసైటీల వద్ద క్యూ లైన్లు కడుతున్నారు. వివరాల్లోకి వెళితే దుగ్గొండి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద ఉదయం ఏడు గంటల నుండి యూరియ
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ సరిపడా యూరియా అందించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. శనివారం చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామంలో డీసీఎంఎస్ సెంటర్�
కాంగ్రెస్ పాలనలో యూరి యా కొరత ఏర్పడి రైతులు ఆందోళన బాటపట్టారు. ఇదే సమస్యపై కొద్ది రోజులుగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల నిరసన తెలిపిన కర్షకులు శనివారం హనుమకొండ జిల్లా శాయంపేట, జయశంకర్ భూపాలపల్లి జ
రైతులకు ఏర్పడిన యూరియా సమస్యను నివారించాలని, రైతులందరికీ ప్రభుత్వమే యూరియా సరిపడా సరఫరా చేయాలని సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కామ్రేడ్ ఆవునూరి మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చ�
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత కారణంగా రాష్ట్రంలో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కొరత కారణంగా తిప్పలు పడుతున్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని కోనాపురం గ్రామంలో యూరియా కోసం రైతు�
కాంగ్రెస్ పాలనలో రైతులు యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నారు. పొలం పనులు మానుకొని తెల్లవారుజాము నుంచే క్యూలో నిల్చుంటున్నారు. పొద్దంతా ఉన్నా సరిపోను యూరియా దొరక్క నిరాశతో వెనుదిరుగుతున్నారు. మంత్రుల ఇ
రాష్ట్రంలో రైతులకు యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆవునూరి మధు అన్నారు.