MLA Lakshmareddy | ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో దశలవారీగా అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Lakshmareddy) అన్నారు.
MLA Bandari | థీమ్ పార్కులు ఏర్పాటు చేయడంతో చిన్నారులకు, యువకులకు, వృద్ధులకు ఎంతో ఉపశమనం కలుగుతుందని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Bandari Lakshmareddy) అన్నారు.
టీవీ చానల్ యాంకర్‌పై మోజు పెంచుకొని, ఓ మహిళ అతడిని కిడ్నాప్ చేయించిన ఘటన కలకలం రేపింది. వారి చెరనుంచి బయటపడిన యాంకర్ ఫిర్యాదుతో పోలీసులు మహిళను అదుపులోకి తీసుకొన్నారు.
బస్సుల్లో ఆర్టీసీ (TSRTC) సిబ్బందిపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు వారల క్రితం ఎల్బీ నగర్లో చిల్లర ఇవ్వమని అడిగినందుకు ఓ మహిళా ప్రయాణికురాలు కండక్టర్‌ను కాలితో తన్నిన విషయం తెలిసిందే.
ఎప్పుడో 11 ఏండ్ల క్రితం తప్పిపోయిన ఒక బాలుడు ఇన్నాళ్లకు తల్లిదండ్రుల వద్దకు చేరాడు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ మండలం చిలుకాగనగర్కు చెందిన నారాయణశర్మ కొడుకు రోహిత్‌శర్మ 2013లో రైలు ప్రయాణంలో తప్ప
ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో గురువారం నుంచి భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రికెట్ మ్యాచ్‌కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ �
నిర్వహణ పనుల పేరుతో హైదరాబాద్‌లో (Hyderabad) అధికారికంగా కరెంటు కోతలు (Power Cut) విధిస్తున్నారు. రాబోయే వేసవి కాలం దృష్ట్యా మరమ్మతు పనుల్లో భాగంగా ప్రతిరోజూ 2 గంటలపాటు కోతలను అమలుచేస్తున్నారు. అయితే 2 గంటలకు మించే కరె
నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడ, సెయిట్ జోసెఫ్ కాలనీలో చేప�
హైదరాబాద్‌లోని (Hyderabad) పలు చోట్ల తూనికలు, కొలతల శాఖ తనిఖీలు నిర్వహించారు. దుకాణాదారులు తూనికల్లో అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన అధికారులు 54 కేసులు నమోదుచేశారు.
నకిలీ యాంటీబయాటిక్స్ విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్న డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు వారి నుంచి రూ. 22.95 లక్షల విలువైన నకిలీ ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఉప్పల్
అన్ని వర్గాల సంక్షేమానికి తన వంతు కృషి చేయనున్నట్లు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం చర్లపల్లి డివిజన్, కుషాయిగూడ ముదిరాజ్ సంక్షేమ సంఘం రూపొందించిన నూతన సంవత్స ర క్యాలెండర్‌ను
ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ఎమ్మెల్యే ..