సిటీబ్యూరో, ఏప్రిల్ 14(నమస్తే తెలంగాణ) : ఉప్పల్‌లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్‌లో సోమవారం జాతీయ సెమినార్ జరగనున్నది. పునరుత్పత్తి వ్యవస్థలో అత్యంత కీలకమైన కణ విభజన, ఫలధీకరణ, క్రోమోజోముల విభజన వంటి అంశాలను ఈ సదస్సులో చర్చించనున్నారు.