MLA Lakshmareddy | అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి : ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
MLA Lakshmareddy | ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో దశలవారీగా అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Lakshmareddy) అన్నారు.
మల్లాపూర్, మార్చి 15 : ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో దశలవారీగా అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Lakshmareddy) అన్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా ఆయన శుక్రవారం మల్లాపూర్ డివిజన్ పరిధిలోని బాబానగర్ కాలనీలో రూ. 40 లక్షల వ్యయంతో నిర్మించినున్న సీసీ రోడ్డు(CC road) పనులను ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి డివిజన్లో భూగర్భ డ్రైనేజీ, మంచినీరు, సీసీ రోడ్లు ఎలాంటి సమస్యలకు తావివ్వకుండా అధికారులతో మాట్లాడి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్, ఇంజినీంగ్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డి, డీఈ రూప, ఏఈ స్రవంతి, వర్క్ ఇన్స్పెక్టర్ భిక్షపతి, సూర్ణం శివ, జలగం శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు వాసుగౌడ్, పాండు, రాపోలు సతీశ్, పద్మారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, శ్రీశైలం, ఎండీ. ఉస్మాన్, రవినాయక్, మల్లేశ్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆకుల అక్షితకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అభినందనలు
Tamil Nadu | గవర్నమెంట్ మేల్ ఎంప్లాయీస్‌కు పెటర్నిటీ లీవ్.. తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం..!
Ramayana | అమిత్ షాను కలిసిన ‘రామాయణ’ చిత్రబృందం.. రణబీర్, సాయిపల్లవిపై ప్రశంసలు
Health tips | వంటల్లో తరచూ ఇంగువ ఉంటే అనారోగ్యాలను పారదోలినట్టే..!
Dr Hassan | విలక్షణ వైద్యుడిగా నవాజుద్దీన్ సిద్దిఖీ.. ‘డాక్టర్ హసన్’ ట్రైలర్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ

