యూపీ నేరాలకు అడ్డాగా మారుతోంది. మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయింది. కస్గంజ్ జిల్లాలో జరిగిన తాజా ఘటనలో బహిర్భూమికి వెళ్లిన మహిళ ఆదివారం తెల్లవారుజామున పొలంలో విగతజీవిగా పడిఉండటం
ఉత్తరప్రదేశ్‌లో దళితులపై అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల లఖీంపూర్ ఖీరీలో దళిత అక్కాచెల్లెళ్లపై లైంగికదాడి చేసి హత్య చేసిన ఘటన మరువకముందే మరో ఘటన వెలుగుచూసింది.
యూపీలో దారుణం జరిగింది. రూ.వెయ్యి కోసం ఓ గర్భిణిని అంబులెన్స్ డ్రైవర్ నడిరోడ్డుపై వదిలేసి వెళ్లాడు. దీంతో ఆమె రోడ్డుపక్కన నొప్పులతో బాధపడుతూ కనిపించింది. ఆమెను కుటుంబ సభ్యులు ఓదారుస్తున్నార
అంటరానితనాన్ని రూపుమాపడానికి ఉద్యమించిన దేశం ఇది.. అందరూ సమానమేనంటూ రాజ్యాంగం మనకు హక్కు కల్పించింది. కానీ బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో దళితులు ఇంకా వివక్షకు గురవుతున్నారు.
NCRB | బీజేపీ పాలిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో దేశంలోనే అత్యధిక నేరాలు, కేసులు నమోదవుతున్నాయి. 2021కిగాను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రూపొందించిన నివేదిక ప్రకారం
179 జననాలతో ప్రపంచంలో భారత్ నంబర్ 1 దేశంలో ప్రతి 2 నిమిషాలకు 100 మంది పుట్టుక యూపీ, బీహార్లోనే అధికం.. తెలుగు రాష్ట్రాల్లో ఆరుగురు హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా ప్రతి నాలుగు నిమిషాలక�
నిత్యం వాదనకు, వేధింపులకు దిగుతున్న భార్య తీరుతో విసుగెత్తిన భర్త నెలరోజులుగా తాటిచెట్టుపై మకాం వేశాడు. 80 అడుగుల ఎత్తున్న తాటిచెట్టుపైనే రోజులు వెళ్లదీస్తున్నాడు.
హెల్మెట్ పెట్టుకోలేదని ఎలక్ట్రిసిటీ లైన్మెన్కు పోలీసులు భారీ ఫైన్ వేశారు. ఇది ఆ లైన్మెన్తోపాటు విద్యుత్‌శాఖకూ కోపం తెప్పించింది. పోలీస్ స్టేషన్ బకాయిలను సాకుగా చూపుతూ విద్యుత్ కనెక్షన్ క�