మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ గెలుపు బాట పట్టింది. గురువారం యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 45 పరుగుల తేడాతో యూపీపై ఘన విజయం సాధించింది.
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో యూపీ వారియర్స్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. శనివారం జరిగిన డబుల్ హెడర్ తొలి పోరులో యూపీ వారియర్స్ 22 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ప
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో మాజీ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది. మొదట బంతితో తర్వాత బ్యాట్‌తో దుమ్మురేపిన ఆ జట్టు.. ముంబై వేదికగా పూర్తి
ఈ నెలాఖరున జరుగబోయే మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలానికి ముందు ఐదు ఫ్రాంచైజీలు వచ్చే సీజన్ కోసం తాము అట్టిపెట్టుకోబోయే ప్లేయర్ల జాబితాను విడుదల చేశాయి.
యూపీ వారియర్స్ చీఫ్ కోచ్‌గా భారత మాజీ ఆల్‌రౌండర్ అభిషేక్ నాయర్ ఎంపికయ్యాడు. రానున్న సీజన్లో యూపీ వారియర్స్ టీమ్‌కు అభిషేక్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ శుక్రవార�
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో యూపీ వారియర్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో యూపీ 33 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై అద్భుత విజయం సాధించింది.
ఢిల్లీ క్యాపిటల్స్ బంతితో పాటు బ్యాట్‌తోనూ అదరగొట్టడంతో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఆ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం ఇక్కడ యూపీ వారియర్స్‌తో చివరి బంతి వరకూ ఉత్కంఠగా జరిగిన మ
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ జెయింట్స్ అదరగొట్టింది. ఆదివారం వడోదర వేదికగా యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్.. 6 వికెట్ల తేడాతో యూపీని ఓడించి మూడో సీజన్లో టైటిల్ వేటను ష�
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2025 లో యూపీ వారియర్స్ కొత్త కెప్టెన్ సారథ్యంలో బరిలోకి దిగనుంది. భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఆ జట్టుకు సారథిగా వ్యవహరించనుంది.
WPL 2024 | రెండ్రోజుల క్రితం యూపీ వారియర్స్.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యూపీ బ్యాటర్, స్టార్ స్పిన్నర్ ఆర్టికల్ 2.2 లోని లెవల్ 1 నేరానికి పాల్పడ్డారని డబ్ల్యూపీఎల్ ఓ ప్రకటనలో తెలిపింది. దీని
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో యూపీ వారియర్స్ సంచలనం సృష్టించింది. శుక్రవారం ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో యూపీ 1 పరుగు తేడాతో టేబుల్ టాపర్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై అద్భుత విజయం సాధించింది.
WPL 2024 | యూపీ వారియర్స్ విధించిన 139 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించడంలో ఢిల్లీ క్యాపిటల్స్ చేతులెత్తేసింది. దీంతో యూపీ వారియర్స్ ఒక పరుగు తేడాతో గెలుపొందింది.
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. సొంతగడ్డపై అభిమానుల అపూర్వ మద్దతు మధ్య బరిలోకి దిగిన ఆర్సీబీ సోమవారం జరిగిన మ్యాచ్‌లో 23 ప�
WPL 2024 | మహిళల ప్రీమియర్ లీగ్ -2024 టోర్నీలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్ జట్టుపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.