ముంబై: యూపీ వారియర్స్ చీఫ్ కోచ్‌గా భారత మాజీ ఆల్‌రౌండర్ అభిషేక్ నాయర్ ఎంపికయ్యాడు. రానున్న సీజన్లో యూపీ వారియర్స్ టీమ్‌కు అభిషేక్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ శుక్రవారం అధికారిక ప్రకటనలో పేర్కొంది.
గత మూడు సీజన్ల నుంచి కోచ్‌గా వ్యవహరిస్తున్న లాన్ లెవిస్ నిష్ర్కమణతో ఖాళీ అయిన కోచ్ స్థానాన్ని యూపీ ఫ్రాంచైజీ నాయర్‌తో భర్తీ చేసింది.