భద్రాద్రి జిల్లాలో గత 10 రోజుల వ్యవధిలో కురిసిన అకాల వర్షాలు, వీచిన ఈదురుగాలులకు అన్నదాతల ఆశలు నేలకూలాయి. చేతికి అందిన పంటలు దెబ్బతినడంతో అన్నదాతలు ఆర్థికంగా నష్టపోయారు. పెట్టుబడి కూడా రాదంటూ దిగులు చెంద�
ధాన్యం కొనుగోలు కేం ద్రాలు ప్రారంభించి వా రం రోజులు దాటినా గింజ ఎత్తలె.. కాం టా వేయలె. అసలు రైస్మిల్లుల కేటాయింపులే జరగలే. పది రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పడిగాపులు కాస్తూ అకాల వర్షానికి ఆగమవు
ఆరుగాలం శ్రమించిన అన్నదాతలకు అకాల వర్షం కన్నీళ్లు తెప్పించింది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కామారెడ్డి జిల్లాల్లో దెబ్బతిన్న పంటలతో రైతులు తల్లడిల్లిపోయారు. ఖమ్మం జిల్లాలోని కూసుమంచి, ఖమ్మం రూరల్, నేలకొండప�
ఆరుగాలం శ్రమించిన అన్నదాతలను అకాల వర్షం శోక సంద్రంలోకి నెట్టింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి కురిసిన వర్షం.. కర్షకులకు తీవ్రమైన కష్టనష్టాలను మిగిల్చింది. పంట కాలపు రెక్కల కష్టానికి రెండు
కొన్నిరోజులుగా అకాల వర్షాలు అన్నదాతను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మండలంలోని కోమట్పల్లి, పోతాయిపల్లి గ్రామాల్లో ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో అరగంటపాటు భారీ వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద�
పలు జిల్లాల్లో కురిసిన వడగండ్ల వానతో పంటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం రాత్రి ఈదురుగాలులు, వడగండ్లతో కురిసిన వర్షానికి మిర్చి, మక్కజొన్న పంటలు తడిసిపోయాయి. కల్లాల్లో ఆర�
ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఆదివారం సాయంత్రం అకాల వర్షం కురిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా దమ్మపేట, చండ్రుగొండ, కొత్తగూడెం, రుద్రంపూర్, పాల్వంచ మండలాల్లో వడగండ్లు పడ్డాయి. దుమ్ముగూడెం మండలంలో తాటిచెట్�
ఉదయమంతా ఉక్కిరిబిక్కిర చేసిన అధిక ఉష్ణోగ్రత.. సాయంత్రానికి మటుమాయమైంది. అదే సమయంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సరిగ్గా ఆ వెంటనే ఈదురుగాలులు ఊపందుకున్నాయి. ఆ కాసేపటికే వడగండ్ల వాన మొదలైంది.
ఇటీవల కురిసిన వడగండ్ల వర్షంతో రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారని, వెంటనే ప్రభుత్వం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించి ఆదుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు.
ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. మండలంలోని లక్ష్మాపూర్ సొసైటీ వద్ద మేడ్పల్లి, కారేగాం, లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన రైతులు కేంద్రం నిర్వాహకులపై ఆగ్రహం వ్�
భారీ ఈదురుగాలులు, అకాల వర్షం అన్నదాతకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టింది. మండలంలో గురువారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షంతో మామిడి, అరటి, జీడిమామిడి తోటలతోపాటు వరి, మిర్చి, పొగాకు పంటలకు భారీ నష్టం వాటిల్లి�
రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లాలో అకాల వర్షం, వడగండ్లు, ఈదురుగాలల దాటికి పెద్ద ఎత్తున పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీం�