కీవ్: మూడవ రోజు కూడా కీవ్ నగరంపై బాంబుల వర్షం కొనసాగుతూనే ఉన్నది. ఆ దాడుల నుంచి ప్రాణాలతో బయటపడేందుకు స్థానికులు అండర్‌గ్రౌండ్ మెట్రో స్టేషన్లో తలదాచుకుంటున్నారు. ఆ మెట్రో స్టేషన్లే
Kyiv | ఉక్రెయిన్‌పై రష్యా దాడి కొనసాగుతున్నది. బాంబుల వర్షం కురిపిస్తున్న రష్యన్ బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో (Kyiv) ప్రవేశించాయి. అయితే ఉక్రెయిన్ బలగాలు ప్రతిఘటించడంతో క్షిపణి దాడులకు పాల్పడుతున్నది.
India | ఉక్రెయిన్‌లో రష్యా చర్యలపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో (UNSC) ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉన్నది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమయింది. రష్యా దాడిని ఖండి�
ఏటీఎంలు బంద్.. వైఫై ఆఫ్ ఎక్కడ తలదాచుకోవాలో తెలియక.. ఉక్రెయిన్‌లో అల్లాడుతున్న సిటీ విద్యార్థులు “నా బిడ్డ ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయింది. ఫోన్ కలవడం లేదు. ఎలా ఉందో కూడా తెలియదు. ఉదయం ఒక్కసారి ఫోన్ చేసి డ�
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న మా విద్యార్థులను రప్పించండి విదేశాంగ మంత్రి జైశంకర్‌కు మంత్రి కేటీఆర్ ట్వీట్ విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడుతున్న అధికారులు అధికారులతో సీఎస్ సోమేశ్‌కుమార్ వీడియో
ఉక్రెయిన్ రాజధానిలోకి రష్యా బలగాలురష్యా చేతికి కీవ్! వీధుల్లో యుద్ధ ట్యాంకులతో స్వైర విహారం తమను ఒంటరి చేశారంటూ జెలెన్స్కీ ఆవేదన రెండో రోజూ దాడులతో దద్దరిల్లిన ఉక్రెయిన్ ఆయుధాలు వీడితే చర్చలకు సిద
కీవ్: నాటో కూటమిలో చేరబోమని, ఈ విషయంలో తటస్థంగా ఉంటామని ఉక్రెయిన్ ప్రకటిస్తే చర్చలకు సిద్ధమని ప్రకటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఆ ప్రతిపాదనపై చర్చించేందుకు ఉక్రెయిన్ ఒప్పుకోగానే కొత�
రష్యాపై అగ్రదేశాల ఆర్థిక ఆంక్షలు భారత్‌సహా కోలుకున్న ప్రపంచ మార్కెట్లు సెన్సెక్స్ 1,329, నిఫ్టీ 410 పాయింట్లు వృద్ధి రూ.8 లక్షల కోట్లు పెరిగిన మదుపరుల సంపద ముంబై, ఫిబ్రవరి 25: భీకర నష్టాల నుంచి దేశీయ స్టాక్ మార
ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన రష్యాపై అమెరికా, యూరప్ సహా పలు దేశాలు భగ్గుమంటున్నాయి. పుతిన్‌ను హిట్లర్, హంతకుడితో పోలుస్తూ తక్షణమే యుద్ధాన్ని విరమించాలని డిమాండ్ చేస్తూ ప్రపంచవ్యాప