ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ప్రపంచ దేశాలు తప్పుబడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో దీనిపై ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్‌లో భారత మద్దతు కోరుతున్నట్లు అంతకుముందే రష్యా ప్రకటించి�
ఉక్రెయిన్ మీద రష్యా సైనిక చర్య రెండో రోజూ కొనసాగుతోంది. పలు నగరాలు, మిలటరీ బేస్‌లపై రష్యా వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. దీంతో వేలాది మంది పౌరులు అండర్ గ్రౌండ్లో దాక్కుండిపోయారు. తాజాగా…
పారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్ వార్నింగ్ ఇచ్చారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పట్లో ముగియదన్నారు. చాలా సుదీర్ఘమైన యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు సిద్ధంగా ఉండాల�
ముంబై : ఉక్రెయిన్ నుంచి భారత్‌కు వచ్చే విద్యార్థులందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తామని ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సిబ్బంది ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టు స్పెషల్ కారిడ�
రష్యా బలగాలతో తీవ్రమైన యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌లో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ఉక్రెయిన్‌లో సాధారణ ప్రజానీకం నివశించే చాలా ప్రాంతాలపై రష్యా వేసే బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇక్కడి పరిస్థితు�
హైదరాబాద్ : భారతీయ విద్యార్థులతో ఎయిరిండియా విమానం ముంబైకి బయల్దేరింది. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ వెల్లడించారు. 219 మంది విద్యార్థులతో మొదటి విమానం ఇండియాకు బ�
కీవ్: ఉక్రెయిన్ రాజధానిపై రష్యా తన మిస్సైళ్లతో దాడులు చేస్తూనే ఉంది. ఇవాళ తెల్లవారుజామున కీవ్ నగరంలో ఉన్న ఓ బహుళ అంతస్తు బిల్డింగ్‌పై రష్యా క్షిపణి దాడి చేసింది. మెరుపు వేగంతో వచ్చిన ఆ క్షి�
కీవ్: ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు చేయూతనిస్తున్నాయి. రష్యా దాడితో సతమతం అవుతున్న ఉక్రెయిన్‌కు ఫ్రాన్స్ ఆయుధాలను అందజేస్తోంది. ఆయుధాలతో పాటు సామాగ్రిని కూడా ఫ్రాన్స్ తరలిస్తోంది. ఫ్రాన్స్ అధ�
కీవ్: ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యాకు కూడా భారీ నష్టమే జరిగింది. ఇప్పటి వరకు సుమారు 3500 మంది రష్యా సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్ ఆర్మీ తన ఫేస్బుక్ పేజీలో అప్డేట్ చేసింది. మరో 200 మంది రష్య
హైదరాబాద్ : ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు చర్యలను కేంద్రం వేగవంతం చేసింది. ముంబై నుంచి వెళ్లిన ఎయిరిండియా విమానం ఇవాళ ఉదయం రోమేనియాలోని బుచారెస్ట్కు చేరుకుంది. బుచారెస్ట్ నుంచి ఎయిరిండియా
వాషింగ్టన్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి అమెరికా ఆఫర్ ఇచ్చింది. మరో దేశానికి తరలించేందుకు అమెరికా ఆయనకు స్నేహహస్తం అందించినట్లు తెలుస్తోంది. కానీ ఆ ఆఫర్‌ను జెలెన్స్కీ తిరస్కరిం