రష్యా దురాక్రమణను అడ్డుకునేందుకు ప్రజలందరి చేతులకు తుపాకులు ఇస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇలా చేయడం వల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరిగినట్లు తెలుస్�
రష్యా- ఉక్రెయిన్ మధ్య రెండో విడత చర్చలు జరగనున్నాయి. బుధవారం రాత్రి ఈ చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు పుతిన్ నేతృత్వంలోని రష్యా కూడా అంగీకరించింది. రష్యా- ఉక్రెయిన్ మధ్య సోమ�
రష్యా దురాక్రమణ కారణంగా ఉక్రెయిన్లో కొన్నిరోజులుగా బాంబుల మోతలు దద్దరిల్లుతున్నాయి. ఇలాంటి సమయంలో తమ ప్రాణరక్షణ కోసం ప్రజలు ఆయుధాలపై పడుతున్నారు. సాధారణంగా ఉక్రెయిన్లో ఎవరికినా తుపాకులు కావాలంటే.. వ
ఉక్రెయిన్పై రష్యా బాంబు దాడులు కొనసాగుతూనే వున్నాయి. ఇవ్వాళ్టికి ఏడో రోజు. ఒక్కో కీలక పట్టణాన్ని చేజిక్కించుకుంటూ రష్యా సేనలు ముందుకు కదులుతున్నాయి. కేవలం ఆర్మీయే కాకుండా, పౌరుల స్థావరాలపై
రష్యా దాడులతో ఉక్రెయిన్ రాజధాని కీవ్లో పౌరులు ఎప్పుడు ఏం జరుగుతుందనే ఆందోళనతో బిక్కుబిక్కుమంటున్నారు. బాంబుల మోతతో భీతిల్లిన వారికి తమ రెస్టారెంట్లో ఉచితంగా ఆశ్రయం కల్పించడంతో పాటు ఆహా
Kharkiv | ఉక్రెయిన్లో రష్యా దాడులను ఉధృతం చేసింది. రాజధాని కీవ్ సహా ఖార్కీవ్ వంటి పెద్ద పట్టణాలు బాంబుల మోతతో దద్దరిళ్లుతున్నాయి. ఎటుచూసినా కూలిన భవనాలు, భారీగా ఎగసిపడుతున్న పొగలతో భీతావహ దృష్యాలు కనిపిస్�
న్యూయార్క్: ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న దాడిలో ఇప్పటి వరకు 136 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. గడిచిన గురువారం నుంచి ఉక్రెయిన్పై రష్యా దాడులు చేస్తున్న విషయ�
కీవ్: హాలీవుడ్ హీరో, ఆస్కార్ విన్నర్ సీన్ పెన్.. ఉక్రెయిన్లో షూటింగ్ కోసం వెళ్లి తెగ ఇబ్బందులుపడ్డారు. ఉక్రెయిన్పై రష్యా ఆక్రమణ గురించి డాక్యుమెంటరీ తీసేందుకు కీవ్కు వెళ్లిన 61 ఏళ్ల సీన్ పెన్ ఆ �
Russia | ఉక్రెయిన్లో ఏడో రోజూ రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ సైనికులు ఎదురుదాడికి దిగుతుండటంతో రష్యన్ బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఆ దేశంలో రెండో అతిపెద్ద నగరమైన ఖార్కీవ్ నగరంపై రష్యా
Students | ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఆపరేషన్ గంగలో భాగంగా 220 మంది విద్యార్థులు (Students) ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఉక్రెయిన్ నుంచి ప్రత్యేక విమానంలో ఇస్తాంబ
Apple | అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ (Apple) రష్యాలో తన ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేసిన్నట్లు ప్రకటించింది. ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ‘రష్యాలో అన్ని ఉత్పత్�
peace talks | రష్యా, ఉక్రెయిన్ మధ్య రెండో దఫా శాంతి చర్చలు (Peace talks) నేడు జరగనున్నాయి. బెలారస్లోని గోమెల్ పట్టణంలో సోమవారం ఇరుదేశాల అధికారులు జరిపిన చర్చలు ఎటువంటి ఫలితం లేకుండా అసంపూర్తిగా ముగిస�