7 రోజుల్లోనే 10 లక్షల మంది వలస..
న్యూయార్క్: రష్యా దాడితో ఉక్రెయిన్ నుంచి భారీ సంఖ్యలో జనం వలస వెళ్తున్నారు. గడిచిన ఏడు రోజుల్లోనే ఆ దేశం నుంచి పది లక్షల మంది వీడినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. వలస బాట పట్టిన జనమంతా సమీప దేశాలకు వెళ్తున్నట్లు యూఎన్ చెప్పింది. గత గురువారం రష్యా తన సైనిక బలగంతో ఉక్రెయిన్‌పై దండెత్తిన విషయం తెలిసిందే. అయితే కేవలం వారం రోజుల్లోనే పది లక్షల మంది వలస వెళ్లడం పట్ల యూఎన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో యూఎన్ రెఫ్యూజీస్ హై కమిషనర్ ఫిలిప్పో గ్రాండీ ఓ ప్రకటన చేశారు. తుపాకులు మూగబోవాలని, అప్పుడే మానవ సాయం అందే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. ఉక్రెయిన్‌లో అంతర్గతంగా సుమారు ఒక కోటి రెండు లక్షల మంది స్థానచలనం జరిగే అవకాశం ఉన్నట్లు యూఎన్ ఏజెన్సీ అంచనా వేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

