Russia-Ukraine war | ఖెర్సన్‌ను ఆక్రమించుకున్న రష్యా
Kherson | ఉక్రెయిన్‌పై రష్యా క్రమంగా పట్టు సాధిస్తున్నది. క్షిపణులతో విరుచుకుపడుతున్న రష్యన్ దళాలు ఉక్రెయిన్‌కు దక్షిణాన ఉన్న ఖెర్సన్ (Kherson)నగరాన్ని తమ వశంచేసుకున్నాయి.
హైదరాబాద్: ఉక్రెయిన్‌పై రష్యా క్రమంగా పట్టు సాధిస్తున్నది. క్షిపణులతో విరుచుకుపడుతున్న రష్యన్ దళాలు ఉక్రెయిన్‌కు దక్షిణాన ఉన్న ఖెర్సన్ (Kherson)నగరాన్ని తమ వశంచేసుకున్నాయి. ఖెర్సన్‌ను రష్యా ఆక్రమించుకున్నట్లు ఉక్రెయిన్ ధ్రువీకరించింది. నల్ల సముద్రం ఒడ్డున ఉన్న ఖెర్సన్.. ఉక్రెయిన్‌లో ప్రధాన రేవు పట్టణం. ఇక్కడ సుమారు మూడు లక్షల మంది నివాసముంటున్నారు.
కాగా, రష్యా ఇప్పటికే అణువిద్యుత్ కేంద్రమైన చెర్నోబిల్ ప్లాంటును, అణు ఇంధన కర్మాగారాన్ని స్వాధీనం చేసుకున్నది. ఇక మర్యుపోల్ నగరాన్ని రష్యా బలగాలు చుట్టుముట్టగా, రాజధాని కీవ్‌కు మరింత చేరువయ్యాయి.

వరుసగా ఎనిమిదో రోజూ ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తున్నది. కీవ్, ఖార్కివ్ నగరాల్లో క్షిపణులతో విరుచుకుపడుతున్నది. జనావాసాలు, విద్యాసంస్థలు, దవాఖానలపైనా రష్యా సైన్యం దాడులు చేస్తున్నది. ఖార్కివ్‌లోని పోలీసు, యూనివర్సిటీ భవనాలపై బాంబులతో విరుచుకుపడుతున్నది. కాగా, ఇప్పటివరకు 498 మంది సైనికులు చనిపోయినట్లు రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి తన సైనికులు చనిపోయినట్లు రష్యా ప్రకటించడం ఇదే మొదటిసారి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

