Kakhovka dam: నోవా కఖోవ్కా డ్యామ్ పేలడంతో 42 వేల మంది రిస్క్‌లో పడ్డారు. ఆ డ్యామ్ నుంచి రిలీజైన వాటర్.. లోతట్టు ప్రాంతాల్ని ముంచెతు్తోంది. నీపర్ నదిపై ఉన్న ఆ డ్యామ్ ఇరు దేశాలకు కీలకమైంది.
Russia - Ukraine | ఉక్రెయిన్ (Ukraine)పై రష్యా (Russia) దాడులు కొనసాగుతున్నాయి. ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న యుద్ధం (War) ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో గత రాత్రి రష్యా అధ్యక్ష భవనంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దా
Russia | ఉక్రెయిన్‌పై రష్యా (Russia) మరోసారి క్షిపణుల వర్షం కురిపించింది. ఉక్రెయిన్ భూభాగాలపై శుక్రవారం 70కిపైగా మిస్సైల్స్‌ను ప్రయోగించింది. దీంతో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా ఒకే రోజు
Zelensky | ఉక్రెయిన్‌లోని ఖేర్సన్ నగరాన్ని రష్యా దళాలు వీడుతున్నాయి. ఖేర్సన్ దాని పరిసర ప్రాంతాల నుంచి వైదొలుగుతున్నట్లు రష్యా బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఉపసంహరణ ప్రక్రియ పూర్తయినట్లు రష్�
Russia - Ukraine | ఉక్రెయిన్‌లోని నాలుగు భూభాగాలు శుక్రవారం రష్యాలో విలీనమయ్యాయి. జపోరిజియా, ఖేర్సన్, లుహాన్క్స్, దెబెట్స్క్ స్వతంత్ర ప్రాంతాలు రష్యాలో విలీనమైనట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
Kherson | ఉక్రెయిన్‌పై రష్యా క్రమంగా పట్టు సాధిస్తున్నది. క్షిపణులతో విరుచుకుపడుతున్న రష్యన్ దళాలు ఉక్రెయిన్‌కు దక్షిణాన ఉన్న ఖెర్సన్ (Kherson)నగరాన్ని తమ వశంచేసుకున్నాయి.
కీవ్: రష్యా సేనలు దూసుకువెళ్తున్నాయి. ఉక్రెయిన్‌లోని ఒక్కొక్క నగరాన్ని చేజిక్కించుకుంటున్నాయి. తాజాగా ఖేర్సన్ పట్టణాన్ని రష్యా బలగాలు ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దక్షిణ ప్రాంత న