Drone Attack: రష్యా అటాక్ చేసింది. ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌పై డ్రోన్ దాడి చేసింది. మిస్సైళ్లు, గైడెడ్ బాంబులతోనూ విరుచుకుపడింది. శుక్రవారం రాత్రి జరిగిన దాడిలో ముగ్గురు మృతిచెందారు.
రష్యా (Russia) రాజధాని మాస్కోలోని (Moscow) ఓ షాపింగ్ మాల్లో జరిగిన ప్రమాదంలో నలుగురు మరణించారు. మాస్కోలోని ద సీజన్స్ (The Seasons) అనే షాపింగ్ మాల్లో (Shopping mall) ఒక్కసారిగా వేడి నీటి పైప్‌లైన్ పగిలిపోయింది (Hot water pipe burst).
120 missiles fired ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడింది. 120 మిస్సైళ్లతో అటాక్ చేసింది. ఉక్రెయిన్ దేశవ్యాప్తంగా ఎయిర్ రెయిడ్ అలర్ట్ జారీ చేశారు. ఆ దేశంలోని ప్రధాన నగరాలను టార్గెట్ చేస్తూ రష్యా దాడి చేసినట్ల�
Russia | ఉక్రెయిన్‌లో యుద్ధంతో సంబంధం ఉన్నవారితో చర్చలకు సిద్ధమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. దీంతో యుద్ధభూమిలో ఇప్పటికైనా బాంబుల మోతకు ఫుల్స్టాప్ పడుతుందని భావించారు.
కీవ్: రష్యా సరిహద్దుల్లో ఉన్న ఖార్కివ్ పట్టణాన్ని మళ్లీ ఉక్రెయిన్ చేజిక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఆ నగరంలో ఉన్న రష్యా దళాల్ని ఉక్రెయిన్ సైన్యం సమర్థవంతంగా వెనక్కి పంపిస్తోంది. ఆ సిట�
ఖార్కీవ్ సమీపంలోని నాలుగు గ్రామాల నుంచి రష్యా బలగాలను ఉక్రెయిన్ సేనలు తరిమికొట్టాయని అధ్యక్షుడు జెలెన్స్కీ బుధవారం ప్రకటించారు. మరియుపోల్‌లోని స్టీల్ ప్లాంట్ కూడా తమ ఆధీనంలోనే ఉన్నట్టు వెల్లడిం
ఖార్కివ్: తారస్ షెవ్చెంకో ఉక్రెయిన్ జాతీయ కవి. ఇది ఆయన విగ్రహామే. ఖార్కివ్‌లోని ప్రధాన రహదారి వద్ద ఉన్న ఈ విగ్రహాన్ని రష్యా బాంబు దాడుల నుంచి రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. శతాబ�
కీవ్: ఉక్రెయిన్‌లోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఖార్కివ్ నగరంలో రష్యా జరిపిన దాడుల్లో సుమారు వెయ్యికి పైగా బిల్డింగ్లు ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. ధ్వంసమైన వాటిలో ఎక్కువ శాతం రెసిడెన్�
బెంగుళూరు: ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌లో మెడికల్ విద్యార్థి నవీన్ శేఖరప్ప మృతిచెందిన విషయం తెలిసిందే. రష్యా దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఆ విద్యార్థి భౌతికకాయాన్ని సోమవారం తీసుకువస్తున్నట్లు క�
ఉక్రెయిన్‌పై సైనిక చర్యను వెంటనే నిలిపివేయాలన్న అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ రష్యా సేనలు తమ మారణహోమాన్ని కొనసాగిస్తున్నాయి. బుధవారం సాయంత్రం మరియుపోల్‌లోని ఓ మూడంతస్థుల
బెంగుళూరు: కర్నాటక రాష్ట్రానికి చెందిన నవీన్ శేఖరప్ప .. ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ నగరంపై జరిగిన దాడిలో మృతిచెందిన విషయం తెలిసిందే. బెకెటోవ్ ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్ కింద షెల్టర్‌లో ఉన్న నవీన్ �
ceasefire | ఉక్రెయిన్‌లో బాంబుల మోత మోగిస్తున్న రష్యా మరోసారి కాల్పుల విరమణ (ceasefire) ప్రకటించింది. నాలుగు నగరాల్లో పౌరులను తరలించేందుకు వీలుగా సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి
మాస్కో: ఉక్రెయిన్‌లోని ఖార్కీవ్ పట్టణాన్ని రష్యా చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ నగరంలో వేలాది మంది భారతీయ విద్యార్థులు చిక్కుకున్నారు. వారితో పాటు ఇతర దేశస్థులు కూడా ఉన్నారు. ఖార్కీ�
ఎట్టి పరిస్థితుల్లోనైనా ఉక్రెయిన్ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకురావాలన్న ఏకైక లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తోందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ విషయంపై తాము అన్ని దేశాల ప