Russia announces ceasefire | చాలా ఏళ్లుగా కొనసాగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కాస్త విరామం కనిపించనున్నది. ఈ ఏడాది మే 8 నుంచి 10 వరకు మూడు రోజులపాటు కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు రష్యా ప్రకటించింది.
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందంలో పురోగతి కనిపించకపోతే, చర్చల ప్రయత్నాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మానుకుంటారని ఆ దేశ విదేశాంగ మంత్రి రుబియో స్పష్టంచేశారు.
Russia | రష్యా మరోసారి రెచ్చిపోయింది. పండుగ వేళ సాధారణ ప్రజలే లక్ష్యంగా ఉక్రెయిన్పై క్షిపణులతో దాడి చేసింది. సుమీ నగరంపై జరిపిన ఈ దాడిలో 20 మందికి పైగా మృతిచెందారు. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. మట్టల ఆదివారం సంద�
ఒక పక్క యుద్ధం ఆపడానికి ప్రయత్నాలు కొనసాగుతుండగా, ఉక్రెయిన్పై రష్యా మరోసారి దాడికి దిగింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సొంత నగరమైన క్రైవీ రీపై శుక్రవారం రష్యా జరిపిన క్షిపణి దాడుల్లో 18 మంది మరణ�
Air Attacks : ట్రంప్, పుతిన్ ఫోన్ సంభాషణ.. ఉక్రెయిన్ వార్కు ఫుల్ స్టాప్ పెట్టలేకపోయింది. అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని పుతిన్ తిరస్కరించారు. దీంతో మళ్లీ రష్యా, ఉక్రెయిన్ దే
Putin: చాన్నాళ్ల తర్వాత పుతిన్ మిలిటరీ దుస్తుల్లో కనిపించారు. కుర్స్క్ ప్రాంతాన్ని విజిట్ చేసిన సమయంలో ఆయన ఆ లుక్లో దర్శనమిచ్చారు. ఉక్రెయిన్ ఆర్మీ నుంచి కుర్స్క్ ప్రాంతాన్ని రష్యా బలగాలు చేజి
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశాల్లో ఉక్రెయిన్ టాప్లో నిలిచింది. రష్యాతో యుద్ధం ప్రభావం వల్ల ఉక్రెయిన్ దిగుమతులు భారీగా పెరిగాయి. 2015-19తో పోలిస్తే 2020-24 మధ్య ఆ దేశ దిగుమతులు 100 రె�
Russia - Ukraine War | రష్యాతో యుద్ధం మొదలయ్యాక ఆ దేశంపై ఉక్రెయిన్ మొదటిసారి భారీగా డ్రోన్లతో దాడి చేసింది. సోమవారం అర్ధరాత్రి 10 ప్రాంతాలపై 343 డ్రోన్లతో విరుచుకుపడింది. ఇటీవల తమ విద్యుత్తు గ్రిడ్లు లక్ష్యంగా రష్యా బా�
గ్యాస్ పైప్ లైన్లో నడుచుకుని వచ్చిన రష్యా సైనికులు కుర్స్క్ ప్రాంతంలోని ఉక్రెయిన్ సేనలపై వెనుక నుంచి విరుచుకుపడ్డారు. నిరుడు ఆగస్టులో ఉక్రెయిన్ ఆకమించుకున్న సరిహద్దు ప్రావిన్స్ అయిన కుర్క్స్