Donald Trump | రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన అక్కసును మరోసారి వెళ్లగక్కారు. 24 గంటల్లోగా భారత్‌పై అదనపు సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ మంగళవారం హెచ్చరించారు.
ఉక్రెయిన్‌తో యుద్ధం సాగిస్తున్న రష్యా నుంచి భారీ మొత్తంలో చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై సుంకాలు పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం హెచ్చరించారు. రష్యా నుంచి భారీ మొత్తం�
భారతీయ వస్తువులపై భారీగా టారిఫ్‌లను పెంచుతానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికపై భారత్ బదులిచ్చింది. భారత్‌ను టార్గెట్ చేయడం అసమంజసం, సమర్థనీయం కాదని స్పష్టం చేసింది. విదేశాంగ శాఖ సోమవారం �
Randhir Jaiswal : రష్యాతో ఇంధన ఒప్పందంపై అభ్యంతరాలు తెలుపుతూ నాటో చీఫ్ మార్క్ రుట్టే (Marc Rutte) చేసిన వ్యాఖ్యలపై భారత్ మండిపడింది. వంద శాతం సెకండరీ ఆంక్షలు విధిస్తామని హెచ్చరించడాన్ని భారత విదేశాంగ మీడియా ప్రతినిధి రణ�
Donald Trump | రష్యన్ భూభాగంలోకి లోతుగా చొచ్చుకువెళ్లి దాడులు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ను ప్రైవేట్‌గా కోరినట్టు సమాచారం.
రోబోటిక్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి పూర్తిస్థాయి మానవరహిత సైనిక ఆపరేషన్‌లో విజయం సాధించినట్లు ఉక్రెయిన్ సాయుధ దళాలు ప్రకటించాయి.
Donald Trump | రష్యా (Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ( Vladimir Putin)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ప్రారంభమైన మూడేళ్ల తర్వాత కూడా ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వకుండా రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న దేశాలపై భారీ స్థాయిలో సుంకాలు విధించాలని అమెరికా యోచిస్తున్నది.
ఉక్రెయిన్‌పై ఉగ్రవాద దాడులు చేసేందుకు ఆ దేశ యువతనే రష్యా ఉపయోగించుకుంటున్నది. సోషల్ మీడియా జాబ్స్, క్రిప్టో పేమెంట్స్, బ్లాక్‌మెయిలింగ్ వంటివాటి ద్వారా పెద్ద ఎత్తున ఉక్రెయిన్ యువతను ఆకర్షిస్తున్�
Zelensky seeks US help | రష్యా తాజా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అమెరికా మద్దతు, సహాయాన్ని కోరారు. ‘దురాక్రమణదారుడిపై ఒత్తిడి అవసరం. అలాగే రక్షణ కూడా అవసరం’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
Russia attack | రష్యా- ఉక్రెయిన్ (Russia vs Ukraine) దేశాల మధ్య యుద్ధం ఏండ్లుగా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో రెండు దేశాలు పెద్ద ఎత్తున సైనికులను, పౌరులను కోల్పోయాయి.
ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం తీవ్ర రూపం దాల్చుతున్నది. రెండు అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా మధ్య పెను ఉద్రిక్తతలకు ఇది కారణమవుతున్నది. రెండు దేశాలు చెరో పక్షాన నిలుస్తుండటంతో ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారిత
డ్రోన్లతో విరుచుకుపడుతున్న రష్యాకు గట్టి బుద్ధి చెప్పేందుకు ఉక్రెయిన్ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నది. డ్రోన్లను కూల్చడానికి సైన్యానికి బదులుగా స్వచ్ఛంద కార్యకర్తలను వినియోగించుకోవాలని నిర్ణ