ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడింది. 800 డ్రోన్లు, 13 క్షిపణులతో సెంట్రల్ కీవ్‌లో మంత్రులు నివసించే క్యాబినెట్ భవనంతో పాటు పలు నగరాలు, పట్టణాలపై వైమానిక దాడికి దిగింది.
Russia attack | ఉక్రెయిన్ (Ukraine) పై రష్యా (Russia) మరోసారి భారీ స్థాయిలో విరుచుకుపడింది. ఏకంగా 800కుపైగా డ్రోన్లు (Drones), క్షిపణుల (Missiles) ను ప్రయోగించింది. యుద్ధం మొదలు ఈ స్థాయిలో గగనతల దాడులు చేపట్టడం ఇదే మొదటిసారి.
Putin : చైనా టూరులో ఉన్న పుతిన్, కిమ్ కలుసుకున్నారు. ఆ ఇద్దరూ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంలో కిమ్‌కు థ్యాంక్స్ చెప్పారు పుతిన్. ఉక్రెయిన్ వార్‌లో ఉత్తర కొరియా దళాలు సహకరించినట్లు పుతిన్ పే
సాధ్యమైనంత త్వరితంగా ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించాలని మానవాళి కోరుతోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి తెలియచేశారు. షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) వార్షిక శి�
Ukraine : ఉక్రెయిన్ పార్లమెంట్ మాజీ స్పీకర్ ఆండ్రియి పరుబియ్ (Andriy Parubiy) దారుణ హత్యకు గురయ్యారు. లీవ్ నగరంలో శనివారం మధ్యాహ్నం దుండగులు జరిపిన కాల్పుల్లో ఆయన మరణించారు.
రష్యా దాడిలో ఉక్రెయిన్ నావికా దళంలోని అత్యంత భారీ నౌక సిమ్ఫెరోపోల్ మునిగిపోయింది. ఈ నౌకను ఓ దశాబ్దం క్రితం నావికా దళంలో ప్రవేశపెట్టారు. దీనిని నావల్ డ్రోన్‌తో రష్యా ముంచేసింది.
Russia-Ukraine War | రష్యా పశ్చిమ ప్రాంతంలోని కుర్స్క్‌లోని అణు విద్యుత్ ప్లాంట్‌పై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడులు చేసిందని మాస్కో ఆదివారం ఆరోపించింది. ఉక్రెయిన్ ఆదివారం 34వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకోవడం విశేషం.
ERAM missiles | రష్యా సైన్యం దాడులతో సతమతమవుతున్న ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తూ అగ్రరాజ్యం అమెరికా మరో భారీ ఆయుధ సాయాన్ని ప్రకటించింది. కీవ్ గగనతల రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేసే లక్ష్యంతో 3,350కి పైగా అత్యాధునిక ‘ఎక్స్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో వైట్ హౌస్‌లో సమావేశమయ్యారు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించిందని, మూడున్నరేళ్ల నుంచి జరుగుతున్న యుద�
ఒక ఉక్రెయిన్ స్నైపర్ ఏకంగా 13,000 అడుగుల (దాదాపు 4 కిలోమీటర్లు) దూరం నుంచి గురి తప్పకుండా ఇద్దరు రష్యా సైనికులను కాల్చి చంపి ప్రపంచ రికార్డు సృష్టించాడు. పోక్రొవొస్క్ ప్రాంతంలో ఈ నెల 14న ఈ సంచలన ఘటన చోటుచేసు�
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చల అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలిపేసేందుకు చర్యలను ముమ్మరం చేశారు. అలాస్కా నుంచి వాషింగ్టన్ చేరుకున్న ట్రంప్
Donald Trump | రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) దేశాల మధ్య యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన ‘ట్రూత్ సోషల్ (Truth Social)’ వేదికగా ఆయన కీలక ప్�
తననుతాను గొప్ప మధ్యవర్తిగా, ప్రపంచ శాంతి దూతగా ఆవిష్కరించుకునేందుకు ఉబలాటపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆయన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ (Hillary Clinton) బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఉక్రెయిన్, రష్య�